Vivo Y19 5G: వివో కంపెనీ తన కొత్త స్మార్ట్‌ఫోన్ వివో Y19 5G ను భారత్‌లో విడుదల చేసింది. ఇది Y సిరీస్‌లోకి కొత్తగా వచ్చిన ఫోన్. ఇటీవల విడుదలైన Y39 5G అప్డేటెడ్ మోడల్. భారీ బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, 5G కనెక్టివిటీ వంటి లక్షణాలతో ఇది బడ్జెట్ సెగ్మెంట్‌లో వినియోగదారులను ఆకట్టుకునే ఫోన్‌గా నిలుస్తోంది. మరి ఇన్ని ఫీచర్స్ ఉన్న ఈ మొబైల్ సంబంధించిన పూర్తి వివరాలను ఒకసారి చూసేద్దామా.. Read…
Vivo T4 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో తన T సిరీస్ లో కొత్త స్మార్ట్‌ఫోన్ వివో T4 5G ను భారతదేశంలో అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫోన్ మంచి ఫీచర్లతో, ఆకర్షణీయమైన ధరల వద్ద వినియోగదారుల ముందుకు వచ్చింది. మరి ఈ అద్భుతమైన మొబైల్ సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. vivo T4 5G ఫోన్‌లో 6.77 అంగుళాల ఫుల్ HD+ అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్,…
Vivo V50e: వివో తన కొత్త స్మార్ట్‌ఫోన్ vivo V50e ను భారత్‌లో అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫోన్‌ను V50 సిరీస్‌లో భాగంగా అందుబాటులోకి తెచ్చింది. ప్రీమియం ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు అద్భుత పనితీరును అందించేందుకు ఈ ఫోన్ మార్కెట్‌లోకి వచ్చింది. ఈ మొబైల్ లో vivo V50e 120Hz రిఫ్రెష్ రేట్ గల 6.77 అంగుళాల 3D కర్వుడ్ AMOLED డిస్‌ప్లేతో వస్తోంది. దీని గరిష్ట బ్రైట్నెస్ 4500 nits వరకు ఉండటంతో…
Vivo T4 5G: అద్భుతమైన కెమెరా క్వాలిటీ ఫీచర్స్, గేమింగ్ ప్రియులకు సంబంధిన ఫోన్లను ఎప్పటికప్పుడు కొత్తగా మొబైల్స్ ను విడుదల చేస్తూ వివో కంపెనీ భారతీయ మార్కెట్ లో తనదైన శైలితో దూసుకెళ్తుంది. ఈ ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో (Vivo) తన కొత్త Vivo T4 5G స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో అతి త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలను ముమ్మరం చేసింది. 2024 ఏడాదిలో వచ్చిన Vivo T3 5Gకు ఇది అప్డేట్ వర్షన్ గా…
Vivo T4x 5G: స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలకు భారత మార్కెట్ ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే భారత్ లో బడ్జెట్ రేంజ్ ఫోన్లకు ఉన్న భారీ డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సరిగ్గా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వివిధ సంస్థలు కొత్త ఫీచర్‌లతో ఫోన్లను విడుదల చేస్తూ.. మొబైల్ వినియోగదారులను ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 2025లో ఇప్పటివరకు శాంసంగ్ ఎంట్రీ, బడ్జెట్ సెగ్మెంట్‌లో ఏకంగా 4 కొత్త ఫోన్లను లాంచ్ చేసింది. తాజాగా,…
వివో (Vivo) ఎట్టకేలకు భారతదేశంలో తన కొత్త స్మార్ట్‌ఫోన్ వివో V50 యొక్క లాంచ్ తేదీని ప్రకటించింది. ఈ ఫోన్ 2025 ఫిబ్రవరి 18న భారతదేశంలో లాంచ్ అవుతుంది. ప్రస్తుతం వివో V50 Pro గురించి కంపెనీ ఎటువంటి అధికారిక సమాచారం పంచుకోలేదు. ఇది వివో V40 యొక్క అప్‌గ్రేడ్ వేరియంట్‌గా లాంచ్ అవుతుంది.
125 డాలర్ల నుంచి 101 డాలర్లకు దిగొచ్చిన బ్యారెల్ క్రూడాయిల్ ధర క్రూడాయిల్ ధరలు భారీగా దిగొచ్చాయి. మార్చి నెలలో 125 డాలర్లు పలికిన ఒక బ్యారెల్ క్రూడాయిల్ రేటు ఇప్పుడు 101 డాలర్లకు పడిపోయింది. ఈ పరిణామం అందరికీ ప్రయోజనకరమని చెప్పొచ్చు. ప్రభుత్వాలు ద్రవ్యోల్బణానికి బదులు అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టిపెట్టేందుకు దోహపడుతుంది. ప్రజల జీవన వ్యయం తగ్గుతుంది. కంపెనీలపై ప్రాథమిక ఆర్థిక ఒత్తిళ్లు తొలిగిపోతాయి. స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుల్లో ఉత్సాహం నిండుతుంది. ఎందుకంటే ఈ ఏడాది…