Vivo T4R 5G: వివో తన తదుపరి T-సిరీస్ స్మార్ట్‌ఫోన్ అయిన vivo T4R 5G ను త్వరలో భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్టు అధికారికంగా టీజ్ చేసింది. ఇండియాలో అతిసన్నని క్వాడ్ కర్వ్ డిస్‌ప్లే ఫోన్ గా దీన్ని అభివర్ణిస్తూ.. మొబైల్ మందం కేవలం 7.39mm మాత్రమేనని కంపెనీ వెల్లడించింది. ఇందుకు సంబంధించి తాజాగా ఓ టీజర్ ను కూడా విడుదల చేశారు. Read Also:BAN vs SL: శ్రీలంక గడ్డపై చరిత్రను తిరగరాసిన బంగ్లా…
Vivo X200 FE: వివో తన X200 సిరీస్‌లో భాగంగా vivo X200 FE పేరుతో మరో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. అధునాతన ఫీచర్లు, అత్యాధునిక ప్రాసెసింగ్ సామర్థ్యం, అదిరిపోయే డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్‌తో ఈ ఫోన్ ప్రీమియం సెగ్మెంట్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని విడుదల చేసింది. మరి ఈ ప్రీమియం మొబైల్ సంబంధించిన పూర్తి వివరాలను చూద్దామా.. డిస్ప్లే: ఈ కొత్త Vivo X200 FE మొబైల్ లో 6.31…
VIVO X Fold 5: వివో (Vivo) తన ప్రతిష్టాత్మక ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ అయిన vivo X Fold 5 ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఈ మొబైల్ అధునాతన ఫీచర్లు, శక్తివంతమైన పనితీరుతో ప్రీమియం సెగ్మెంట్‌లో మార్కెట్ లోకి వచ్చేసింది. ఇండియన్ మార్కెట్లో ఫోల్డబుల్ ఫోన్లకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ఇది ప్రీమియం వినియోగదారుల కోసం అత్యాధునిక ఫీచర్లు, శక్తివంతమైన పనితీరు, భద్రతతో కూడిన అద్భుతమైన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ గా సందడి చేసేందుకు…
VIVO T4 Lite 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో వినియోగదారులకు తగ్గట్టుగానే బడ్జెట్ సెగ్మెంట్‌లో ఫోన్లను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగానే కొత్తగా vivo T4 Lite 5G ఫోన్‌ను భారత్‌లో అధికారికంగా నేడు (జూన్ 24)న విడుదల చేసింది. అబ్బురపరిచే డిజైన్, శక్తివంతమైన బ్యాటరీ, 5G కనెక్టివిటీతో ఈ మొబైల్ యువతను ఆకట్టుకునేలా డిజైన్ చేయబడింది. ఈ మొబైల్ ప్రారంభ ధర రూ. 9,999 మాత్రమే కావడంతో మరింత ప్రత్యేకంగా మారింది. మరి ఈ…
VIVO Y400 Pro 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో, తన తాజా Y-సిరీస్ మోడల్ అయిన వివో Y400 Pro 5G ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఆకర్షణీయమైన ఫీచర్లు, ఫ్లాగ్‌షిప్ స్థాయి డిజైన్, శక్తివంతమైన బ్యాటరీ సామర్థ్యం లాంటి ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో ఈ ఫోన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మరి ఈ కొత్త మొబైల్ పూర్తి ఫీచర్లను ఒకసారి చూద్దామా.. డిస్‌ప్లే, డిజైన్: ఈ ఫోన్ 6.77 అంగుళాల 3D కర్వుడ్ AMOLED…
Vivo T4 Ultra: ప్రపంచవ్యాప్తంగా బడ్జెట్, ప్రీమియం స్మార్ట్‌ఫోన్ లను అందిస్తున్న వివో (vivo) తాజాగా తన కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ vivo T4 Ultraను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. అబ్బురపరిచే ఫీచర్లు, అద్భుతమైన కెమెరా పనితీరు, పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో ఈ ఫోన్ వినియోగదారుల దృష్టిని మరింత ఆకర్షించనుంది. మరి ఈ వివో ఫ్లాగ్‌షిప్ మొబైల్ వివో T4 అల్ట్రా గురించి పూర్తి వివరాలను తెలుసుకుందామా.. అద్భుతమైన డిస్‌ప్లే: vivo T4 Ultraలో 6.78 అంగుళాల…
Vi and Vivo: టెలికాం సంస్థ Vi (Vodafone Idea), ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo Indiaతో భాగస్వామ్యం చేసుకుంది. ఈ భాగస్వామ్యంతో Vivo V50e కొనుగోలు చేసే వినియోగదారులకు ప్రత్యేకంగా రూ.1,197 విలువైన 5G ప్రీపెయిడ్ బండిల్ ప్లాన్ అందుబాటులోకి వచ్చింది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు రోజుకు 3GB డేటా, అనియమిత కాల్స్, OTT సభ్యత్వాలు, లైవ్ టీవీ చానళ్లకి ఉచిత యాక్సెస్ లభిస్తుంది. Read Also: RCB Victory Parade Stampede: ఆర్సీబీ…
Vivo T4 Ultra: వివో మరోసారి టెక్ ప్రియులను ఆకట్టుకునేలా తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేయడానికి సిద్ధమైంది. గత ఏడాది వచ్చిన T3 Ultraకి అప్డేటెడ్ గా త్వరలో Vivo T4 Ultra భారత మార్కెట్లోకి రానుంది. తాజాగా ఈ ఫోన్‌కు సంబంధించిన టీజర్లు మొదలయ్యాయి. వీటిలో ఫ్లాగ్‌షిప్-లెవల్ జూమ్ ఫీచర్‌ను కంపెనీ హైలైట్ చేస్తోంది. వివో విడుదల చేసిన టీజర్ ప్రకారం Vivo T4 Ultra ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తోంది. ఇందులో…
Vivo V50 Elite Edition: వివో సంస్థ ఈ ఫిబ్రవరిలో భారత్‌లో తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ vivo V50 ను విడుదల చేసింది. తాజాగా అదే సిరీస్‌లో vivo V50 ఎలైట్ ఎడిషన్ ను తాజాగా భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఎడిషన్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో vivo TWS 3e ఇయర్‌బడ్స్ డార్క్ ఇండిగో కలర్‌లో ఫ్రీగా అందిస్తారు. ఈ ఇయర్‌బడ్స్ 30dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) సపోర్ట్‌ను కలిగి ఉంటాయి.…
Vivo X200 FE: స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో (vivo) తన X200 సిరీస్‌లో మరో కొత్త మోడల్‌ను భారత మార్కెట్లోకి తీసుకురానుంది. లీకైన సమాచారం ప్రకారం vivo X200 FE పేరుతో ఈ ఫోన్‌ను 2025 జులైలో భారత్‌లో విడుదల చేయనున్నారు. ఈ ఫోన్‌కి 6.31 అంగుళాల 1.5K 120Hz AMOLED డిస్‌ప్లే ఉండనుందని సమాచారం. ఇదివరకు రూమర్లలో వినిపించిన vivo X200 Pro Mini భారత్‌లో విడుదల కానుందని భావించగా అది జరగలేదు. కానీ, ఇప్పుడు…