సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కేరళలో నిర్వహించిన ఎంబీఐఎఫ్ఎల్ 2023కి గెస్టుగా వచ్చాడు. ఈ స్టేజ్ పైన ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు నేషనల్ వైడ్ సెన్సేషనల్ అయ్యాయి. ‘‘బాలీవుడ్ బాయ్‌కాట్ బ్యాచ్ మొత్తం పఠాన్ సినిమాను బాయ్‌కాట్ చేయాలని అనుకున్నారు. కానీ, ఇప్పుడు అది రూ.700 కోట్లు రాబట్టే దిశగా పరుగులు తీస్తోంది. పఠాన్‌ని బాయ్‌కాట్ చేయాలనుకున్న ఈ ఇడియట్స్.. మోడీ సినిమాని కనీసం రూ.30 కోట్ల వరకు కూడా నడిపించలేకపోయారు. వీళ్లు కుక్కల్లా మొరుగుతారే…
Vivek Agnihothri: ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా ఆ డైరెక్టర్ గురించి దేశం అంతా మాట్లాడుకొనేలా చేసింది. వివాదాలు, విమర్శలు, ప్రశంసలు.. ఒక్కటి కాదు.. ఇవన్నీ అందుకున్న దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి.