‘మాస్ కా దాస్’ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”..ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ మరియు సాయి సౌజన్య గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ సినిమాకి వెంకట్ ఉప్పుటూరి మరియు గోపీ చంద్ ఇన్నమూరి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.ఈ సినిమాలో హాట్ బ్యూటీ నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే క్యూట్ బ్యూటీ అంజలి కీలక పాత్ర పోషిస్తుంది.ఈ సినిమాలో…
టాలీవుడ్ మాస్ హీరో విశ్వక్ సేన్ రీసెంట్ గా గామి సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.. ఇప్పుడు అదే జోష్ లో మరో మూవీతో రాబోతున్నాడు.. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాతో ఆడియన్స్ ని పలకరించడానికి రెడీ అయ్యాడు.. పక్కా విలేజ్ నేపథ్యంలో సాగే ఈ కథ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని టీమ్ చెబుతున్నారు.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అన్నీ అప్డేట్స్ సినిమా పై అంచనాలను పెంచేస్తున్నాయి.. ఇక…
మాస్ కా దాస్ విశ్వక్సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అద్భుతమైన నటనతో వరుస సినిమాలు చేస్తూ హీరోగా దూసుకుపోతున్నాడు.ఈ హీరో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’..ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఉన్నాయి. గోదావరి జిల్లాల బ్యాక్‍డ్రాప్‍లో పక్కా మాస్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది.అయితే ఈ సినిమా గత సంవత్సరం నుంచి పలుసార్లు రిలీజ్ వాయిదా పడింది.అయితే ఎట్టకేలకు ఈ ఏడాది మే 17వ తేదీన…
టాలీవుడ్ యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ “గామి”.ఈ సినిమాలో విశ్వక్ సేన్ శంకర్ అనే అఘోరా పాత్రలో నటించాడు.గామి మూవీ అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది..ఈ మూవీతో విధ్యాధర్ కాగిత దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.గామి మూవీ మార్చి 8న థియేటర్లలో రిలీజై కమర్షియల్ గా మంచి విజయం సాధించింది.ఈ సినిమాలో విశ్వక్‌సేన్ తన యాక్టింగ్‌తో అదరగొట్టాడు.అలాగే ఈ సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే అలాగే విజువల్స్ కూడా అదిరిపోయాయి…
మస్ కా దాస్ విశ్వక్ సేన్ తాజాగా నటిస్తున్న చిత్రం గ్యాంగ్ ఆఫ్ గోదావరి. విశ్వక్ సేన్ 11గా వస్తున్న ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహించగా.. డీజే టిల్లు సినిమాలో హీరోయిన్ గా నటించిన నేహ శెట్టి ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఇదివరకే విడుదల చేసిన v సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసింది. మూవీ మేకర్స్ విడుదల చేసిన గ్లింప్స్ వీడియో పరంగా చూస్తే.. డిసెంబర్ 8న సినిమా…
విశ్వక్సేన్ నటించిన గామి మూవీ మార్చి 8న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. థియేట్రికల్ రిలీజ్‌కు రెండు వారాల ముందే గామి సినిమా ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.విశ్వక్‌సేన్‌కు యూత్ లో మంచి క్రేజ్ ఉండటంతో పాటు గామి కంటెంట్‌పై ఉన్న నమ్మకంతో ఫ్యాన్సీ రేటుకు ఓటీటీ హక్కులను జీ5 కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. శాటిలైట్ హక్కులను జీ తెలుగు దక్కించుకున్నట్లు సమాచారం.. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాత గామి మూవీ…
గత ఏడాది డిసెంబరర్ లో విడుదల కావాల్సిన కొన్ని సినిమాలు ఈ ఏడాది సమ్మర్ కి విడుదల తేదిని వాయిదా వేసాయి.. అలాగే డిసెంబర్ లో ఎలాగైనా తన సినిమాను రిలీజ్ చేసి తీరుతాను అని మాటిచ్చిన విశ్వక్ సేన్..పలు కారణాల వల్ల మాటను నిలబెట్టుకోలేకపోయాడు. అందుకే తన లేటెస్ట్ మూవీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా సమ్మర్లో విడుదల కానున్నట్టు అనౌన్స్ చేశాడు. న్యూ ఇయర్ సందర్భంగా ఒక స్పెషల్ పోస్టర్ తో ‘గ్యాంగ్స్ ఆఫ్…
మాస్ కా దాస్ విశ్వక్సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ యంగ్ హీరో ఈ నగరానికి ఏమైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు..ఫలాక్ నామా దాస్, హిట్ మూవీ స్ తో ప్రేక్షకులలో మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు.. ప్రస్తుతం ఈ యంగ్ హీరో నటిస్తున్న లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. విశ్వక్ సేన్ 11 వ సినిమా గా తెరకెక్కుతున్న ఈ మూవీకి ఛల్ మోహన్ రంగ ఫేం కృష్ణ చైతన్య…
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీ గా వున్నాడు…విశ్వక్ సేన్ నటిస్తోన్న లేటెస్ట్ చిత్రం గామి.. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ నే వచ్చింది. విశ్వక్ సేన్ డబ్బింగ్ స్టూడియో లో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. మరిన్ని సర్‌ప్రైజెస్ రాబోతున్నాయంటూ సెప్టెంబర్‌లో హింట్ ఇచ్చాడు..తాజాగా గామి సినిమా రన్ టైం అప్‌డేట్ బయటకు వచ్చింది. గామి సినిమా రన్ టైం…
తక్కువ సినిమాలతో స్టార్ హీరో కన్నా ఎక్కువ ఫాలోయింగ్ ను అందుకున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ .. యూత్ లో మంచి క్రేజ్ ను అందుకున్నాడు.. దాస్ కా ధమ్కీ సినిమాతో హిట్ కొట్టి ఫామ్ లో ఉన్నాడు మరో మూడు సినిమాలు కమిటయ్యి వరస షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు.. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే విశ్వక్ తన సినిమాల గురించి ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటాడు.. తాజాగా తాను సోషల్…