Home
Vishwak Sen
Vishwak Sen News
-
Laila : ఓటీటీలోను అవుట్ రైట్ డిజాస్టర్ గా లైలా
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ సినిమా లైలా. రామనారాయణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్‌లో కనిపించనుండడంతో రిలీజ్ కు ముందు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న ప్రీమియర్స్ తో నేడు థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా తోలి తోలి ఆటకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.… -
Kayadu Lohar : వరుస సినిమాలను లైన్ లో పెడుతున్న డ్రాగన్ బ్యూటీ
హీరోయిన్స్ నిఫేమస్ చేసేందుకే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినట్టున్నాడు ప్రదీప్ రంగనాథన్. లవ్ టుడేతో ఇతడే సడెన్ స్టార్ అయ్యాడు అనుకుంటే యంగ్ బ్యూటీ ఇవానాను కూడా ఓవర్ నైట్ క్రష్ బ్యూటీగా మార్చి ఆమెను సెన్సేషనల్ హీరోయిన్ చేసేశాడు. ఇప్పుడు అమ్మడు అటు తమిళంలో ఇటు తెలుగులో మంచి ప్రాజెక్టులు బ్యాగ్‌లో వేసుకుంటుంది. ఇప్పుడు డ్రాగన్ తో మరో బ్యూటీకి లైఫ్ ఇచ్చాడు జూనియర్ ధనుష్. ఆమె పేరే కయ్యదు లోహార్. డ్రాగన్‌తో సౌత్ ఇండస్ట్రీ దృష్టిని ఎట్రాక్ట్… -
Kayadu : విశ్వక్ సేన్ తో రొమాన్స్ చేయబోతున్న’కయ్యదు లోహర్’
టాలీవుడ్ యంగ్ హీరోలలో మాస్ క దాస్ విశ్వక్ సేన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాలంటైన్స్ డే కానుకగా ‘లైలా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు విశ్వక్ సేన్. కానీ ఆ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. మొదటి రోజు మొదటి ఆటకే లైలా వాషౌట్ అయింది. ఆ విషయాన్ని అంగీకరిస్తూ ప్రేక్షకులను సారి కూడా చెప్పాడు విశ్వక్ సేన్. ఈ సారి ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు విశ్వక్ సేన్. బూతు, వల్గారిటీ… -
Kayadu Lohar : అప్పుడు దేఖలేదు.. ఇప్పుడేమో క్రష్ అంటున్నారు!
కాయాదు లోహర్.. అంటే ఎవర్రా అనుకున్నారు మన కుర్రాళ్లు మొన్నటిదాకా. ఎందుకంటే ఆమె తెలుగులో ఇప్పటికే అల్లూరి అనే ఒక సినిమా చేసినా ఆ సినిమా వర్క్ అవుట్ కాకపోవడంతో ఆమెకు ఆశించిన గుర్తింపు అయితే దక్కలేదు. కానీ ఈ మధ్య ఆమె ప్రదీప్ రంగనాధన్ హీరోగా నటించిన డ్రాగన్ అనే సినిమాలో హీరోయిన్ గా మెరిసింది. ఆమె ఈ సినిమాలో అనుపమతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే అనుపమ కోసం ప్రిపేర్ అయి సినిమా… -
Vishwak Sen: లైలా దెబ్బ.. ఇక నా సినిమాల్లో అసభ్యత ఉండదు.. విశ్వక్ సేన్ కీలక ప్రకటన
ఇటీవల రిలీజ్ అయిన లైలా సినిమా గురించి విశ్వక్ సేన్ స్పందించాడు . ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేశాడు. అది మీ కోసం యధాతధంగా అందిస్తున్నాం. నమస్తే, ఇటీవల నా సినిమాలు అందరూ కోరుకున్న స్థాయికి చేరుకోలేకపోయాయి. నా చివరి సినిమాకు వచ్చిన నిర్మాణాత్మక విమర్శను పూర్తిగా అంగీకరిస్తున్నాను. నన్ను నమ్మి, నా ప్రయాణాన్ని మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ – నా అభిమానులకు, నాపై ఆశీర్వాదంగా నిలిచినవారికి… -
Tollywood : ఆ ఇద్దరు యంగ్ హీరోలు లైనప్ మాములుగా లేదు..
టిల్లుగాడిగా ఊరమాస్ ఫెర్మామెన్స్ చూపించిన సిద్దు జొన్నలగడ్డ డీసెంట్ లవ్ స్టోరీపై ఫోకస్ చేస్తున్నాడు. నీరజ కోన దర్శకత్వంలో ‘తెలుసు కదా’కు కమిటైన ఈ కుర్రాడు క్షణం ఫేమ్ రవికాంత్ పేరేపుతో కొలబరేట్ అయ్యాడు. ఈ సినిమాకు ‘కోహినూర్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. సితార ఎంటర్మైనెంట్ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్నాడు. టిల్లు స్క్వేర్ తర్వాత ఆచితూచి అడుగులేస్తున్నాడు సిద్దు. ఓవైపు సెలక్టివ్ కథలను ఎంచుకుంటూ.. లైనప్స్ పెంచుకుంటున్నాడు. ఇప్పటికే చేతిలో మూడు ప్రాజెక్టులుండగా ఇప్పుడు… -
VishwakSen : నేనేం భయపడను.. నాకు అలాంటి సినిమాలు చేయాలన్న ఇంట్రెస్ట్ లేదు : విశ్వక్ సేన్
VishwakSen : యంగ్ హీరో విశ్వక్ సేన్ హిట్స్, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. గతేడాది గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాఖీ సినిమాలతో అలరించారు. -
HIT : ‘హిట్ 3’ ఒక్కరు కాదు.. ఏకంగా ముగ్గురు హీరోలు
హిట్ ఫ్రాంచైజీలో భాగంగా వచ్చిన హిట్: ది ఫస్ట్ కేస్, హిట్ 2 : ది సెకండ్ కేస్ సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాల్లో హిట్ ఫస్ట్ కేస్‌లో విశ్వక్ సేన్ హీరోగా నటించగా సెకండ్ కేస్‌లో అడివి శేష్ హీరోగా నటించాడు. ఈ రెండు సినిమాలకు కూడా హీరో నాని నిర్మాతగా వ్యవహరించాడు. ఇక ఇప్పుడు హిట్3లో నానినే హీరోగా నటిస్తున్నాడు. హిట్ 2 క్లైమాక్స్‌లో అర్జున్… -
Vishwak Sen: మిడిల్ ఫింగర్ వివాదంలో విశ్వక్.. నేను ప్రతిసారి తగ్గను?
విశ్వక్ సేన్ హీరోగా నటించిన లైలా సినిమా ఫిబ్రవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే సినిమా రిలీజ్ కి ముందు జరిగిన ఈవెంట్ కారణంగా సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా ఈవెంట్లో నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు వైసీపీ అభిమానులకు కోపం తెప్పించాయి. ఈ విషయం మీద విశ్వక్సేన్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఎవరి మీద కోపమో తనమీద తన సినిమా మీద చూపించవద్దని కోరాడు. అయితే… -
Lailla: విశ్వక్ సేన్ ‘లైలా’ మూవీ సెన్సార్ రివ్యూ..
టాలీవుడ్ యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్సేన్ నటించిన యూనిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘లైలా’. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్గా నటించిన ఈ లైలా ఫిబ్రవరి 14న బిగ్ స్క్రీన్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ టీం ప్రమోషన్స్ లో ఏ మాత్రం తగ్గేదేలే అంటుంది. అలా ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్…
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!