Vishwak Sen Fires on Youtube Reviewers: ఈ మధ్యనే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విశ్వక్సేన్. ఈ సినిమాతో మిశ్రమ స్పందన అందుకున్న ఆయన తాజాగా యూట్యూబ్ లో రివ్యూ చేసే వారిపై విరుచుకుపడ్డాడు. బార్ బెల్ అనే ఒక యూట్యూబర్ కల్కి సినిమాకి సంబంధించిన ఒక వీడియో మీద రివ్యూ చేస్తున్న చిన్న బిట్ షేర్ చేసిన విశ్వక్సేన్ సినిమా రిలీజ్ కూడా అవ్వకముందే చెంబు పట్టుకుని బయలుదేరుతున్నారు…
Actress Anjali Tweet About Balakrishna: గత 2-3 రోజులుగా నందమూరి బాలకృష్ణ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నారు. ఇందుకు కారణం విశ్వక్ సేన్ నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి గెస్టుగా వెళ్లిన బాలయ్య.. హీరోయిన్ అంజలి పట్ల దురుసుగా ప్రవర్తించడమే. స్టేజ్‌పై అంజలిని బాలయ్య బాబు పక్కకి నెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. అంజలిని ఆయన కావాలనే నెట్టేశారంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు.…
Vishwak Sen’s Gangs of Godavari Public Talk: మాస్ కా దాస్ విష్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య తెరకెక్కించిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. ఇందులో నేహా శెట్టి, అంజలి హీరోయిన్లు. ఈ చిత్రంను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చీఫ్ గెస్ట్‌గా వచ్చిన నటసింహం బాలకృష్ణతో ఈ మూవీ మరింతగా వార్తల్లో నిలిచింది. నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు…
Vishwak Sen Emotional Words About Balakrishna : గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విశ్వక్సేన్ మాట్లాడుతూ ముందుగా నందమూరి బాలకృష్ణకి ధన్యవాదాలు తెలిపారు. మీ అందరికీ ఒక ఇన్సిడెంట్ చెబుతాను ఈ సినిమా షూటింగ్ అప్పుడు జరిగిన విషయం మీ ముందుకు తీసుకొస్తున్నాను. నేను ఈ సినిమాకి ఫైట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు లారీ మీద నుంచి కిందకి పడిపోయా, మోకాలికి దెబ్బ తగిలింది. ఆల్మోస్ట్ మోకాలు చిప్ప విరిగిపోయింది. రెండేళ్లు మంచానికే…
Hyper Aadi Crucial Comments on Reviewers at Hyper aadi Speech: హైపర్ ఆది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ ఈ సినిమాలో విశ్వక్సేన్ అనే ఒక 28 ఏళ్ల కుర్రాడు రత్న అనే పేరుతో ధియేటర్లో చేయబోయే మాస్ జాతరని మీ అందరూ రేపు 31వ తేదీ థియేటర్లో చూడబోతున్నారు. మాములు విషయం కాదు. విశ్వక్సేన్ అనే అతను సినిమాలు చేస్తే ఒకటి పెట్టిన డబ్బులు వెనక్కి వస్తాయి,…
Hyper Aadi Energetic Speech at Gangs Of Godavari Pre Release Event: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హైపర్ ఆది మాట్లాడుతూ హనుమంతుడు ఉన్నచోట జై హనుమాన్ అన్న తర్వాత మన పని మొదలు పెడతాం, శ్రీరాముడు ఉన్నచోట జైశ్రీరామ్ అన్న తర్వాత మన పని మొదలుపెడతాం, అలాగే బాలయ్య బాబు ఉన్నచోట జై బాలయ్య అన్న తర్వాతే మన స్పీచ్ మొదలుపెడదాం. ఒక్కసారి జై బాలయ్య అనండి. ఇప్పుడు…
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నుమూరి సహ నిర్మాతలు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రముఖ స్వరకర్త యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. భారీ అంచనాలతో మే 31వ తేదీన “గ్యాంగ్స్…
Gangs of Godavari Trailer Released: మాస్ కా దాస్ విశ్వక్ సేన్.. “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” అనే మరో వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. నేహా శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటి అంజలి కీలక పాత్రలో కనువిందు చేయనున్నారు. భారీ అంచనాలతో…
హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మాస్ యాక్షన్ చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. ఛల్ మోహన్ రంగ ఫేమ్ కృష్ణ చైతన్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈసారి ఎలాంటి వాయిదా వేయకుండా.. మే 31న పక్కాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయం సంబంధించి విశ్వక్ సేన్ ఇటీవల విడుదల చేసిన వీడియో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న కొద్దీ, ట్రైలర్ లాంచ్ పై మేకర్స్ అప్డేట్ను పంచుకున్నారు.…