టాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థలలో ఒకటి సురేష్ ప్రొడక్షన్స్ ఒకటి. గత కొన్నాళ్లపాటు నిర్మాణ రంగానికి దూరంగా ఉన్న ఈ సంస్థ డిస్ట్రిబ్యూషన్ రంగంలో దూసుకెళుతోంది. కన్నడ, తమిళ్ స్టార్ హీరోల సినిమాలను తెలుగులో విడుదల చేస్తోంది. తాజాగా ఓ సినిమాను నిర్మిస్తున్నారు టాలీవుడ్ లో న్యూస్ వినిపిస్తోంది. ఎందరో హీరోలను, హీరోయిన్స్ ను టెక్నిషియన్స్ ను టాలీవుడ్ కు పరిచయం చేసింది సురేష్ సంస్థ. అలా పిట్ట గోడ అనే సినిమాతో విశ్వదేవ్ ను టాలీవుడ్…
35CKK August 15: నివేత థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్ లో నటించిన న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్‌టైనర్.”35-చిన్న కథ కాదు. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమాని రైటర్ డైరెక్టర్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాని ఆగస్టు 15వ తేదీన…
Nivetha Thomas Upcoming Film: మలయాళీ బ్యూటీ నివేదా థామస్ ప్రత్యేకంగా చెప్పాలిసిన పనిలేదు. ‘జెంటిల్ మెన్’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన నివేదా. తొలి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుంది. అందం, అభినయంతో అలరించింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. తక్కువ సినిమాలే చేసినా, తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నివేదా ప్రధాన పాత్రలో టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి సమర్పణలో “35- చిన్న కథ కాదు” అనే సినిమాను డైరెక్టర్…