Vishwadev : ’35 చిన్న కథ కాదు’ హీరోతో శోభిత ధూళిపాళ్ళ..?
- విశ్వదేవ్ హీరోగా మరో సినిమా
- 35 సినిమాతో విశ్వకు మంచి గుర్తింపు
- హీరోయిన్ గా శోభిత ధూళిపాళ్ల..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థలలో ఒకటి సురేష్ ప్రొడక్షన్స్ ఒకటి. గత కొన్నాళ్లపాటు నిర్మాణ రంగానికి దూరంగా ఉన్న ఈ సంస్థ డిస్ట్రిబ్యూషన్ రంగంలో దూసుకెళుతోంది. కన్నడ, తమిళ్ స్టార్ హీరోల సినిమాలను తెలుగులో విడుదల చేస్తోంది. తాజాగా ఓ సినిమాను నిర్మిస్తున్నారు టాలీవుడ్ లో న్యూస్ వినిపిస్తోంది. ఎందరో హీరోలను, హీరోయిన్స్ ను టెక్నిషియన్స్ ను టాలీవుడ్ కు పరిచయం చేసింది సురేష్ సంస్థ. అలా పిట్ట గోడ అనే సినిమాతో విశ్వదేవ్ ను టాలీవుడ్ కు పరిచయం చేసింది.
Also Read : Tollywood : కీర్తిసురేష్ టాలీవుడ్ కు నై నై.. బాలీవుడ్ కు సై..సై..
Also Read
కాగా ఇప్పుడు విశ్వదేవ్ హీరోగా మరో సినిమా నిర్మిస్తోందట సురేష్ సంస్థ. ఈ సినిమాలో హీరోయిన్ గా శోభితా ధూళిపాళ్లను ఫిక్స్ చేశారట మేకర్స్. త్వరలోనే ఈ సినిమా ప్రకటన రానుందని తెలుస్తోంది. ఇటీవల సురేష్ ప్రొడక్షన్ సమర్పణలో విశ్వదేవ్, నివేదా థామస్ జంటగా ’35 చిన్న కథ కాదు’ సినిమాలో నటించాడు. ఆ సినిమాలో విశ్వదేవ్ నటనకు మంచి గుర్తింపు రావడంతో విశ్వదేవ్ తో మరో సినిమా ఛాన్స్ దక్కించుకున్న విశ్వ. ఇదిలా ఉండగా శోభితా దూళిపాళ్ల వరుస సినిమాలతో బిజీగా ఉంది. అలాగే ఈ ఏడాది డిసెంబరు 4న నాగచైతన్యతో వివాహ బంధంలో అడుగుపెట్టబోతుంది శోభిత. విశ్వదేవ్ తో నటించబోయే సినిమాపై అధికారక ప్రకటనరావాల్సి ఉంది.
తాజావార్తలు
-
Mohammed Siraj: కొలంబోలో ‘డీఎస్పీ సాబ్’ రచ్చ.. సరికొత్త లుక్‌తో మైదానంలో మెరిసిన సిరాజ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
OG 2 Update: పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’ స్క్రిప్ట్ లాక్.. కానీ బిగ్ ట్విస్ట్!
-
Vu Glo Mini-LED TV: వీయూ గ్లో మినీ ఎల్ఈడీ టీవీ విడుదల.. 120Hz డిస్‌ప్లే, 50W సౌండ్‌తో కొత్త స్మార్ట్ టీవీ
-
Trent Boult విధ్వంసం.. యార్కర్‌తో బెయిర్‌స్టోకు షాక్.! ‘బై-బై’ సెలబ్రేషన్ వీడియో వైరల్.!
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్‌ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!