యాంకర్ విష్ణు ప్రియ అంటే తెలియని వారుండరు. ముఖ్యంగా సుడిగాలి సుధీర్‌తో కలిసి చేసిన ‘పోవే పోరా’ గేమ్ షో తో ఆమెకు మంచి పాపులారిటీ వచ్చింది. ఆ తర్వాత బిగ్ బాస్‌లోకి కూడా వెళ్లి వచ్చాక మరింత ఫేమ్ సంపాదించుకుంది. అయితే తాజాగా ఓ షోలో పాల్గొన్న విష్ణు ప్రియ తన పర్సనల్ లైఫ్ గురించి సంచలన విషయాలు బయటపెట్టింది. బ్రేకప్ గురించి మాట్లాడుతూ, నచ్చిన వ్యక్తి పెళ్ళికి ఒప్పుకోకపోతే సన్యాసం తీసుకోవడానికి కూడా సిద్ధమే…
తెలుగు బుల్లితెరపై అత్యధిక పాపులారిటీ సాధించిన రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ ప్రస్తుతం తన తొమ్మిదవ సీజన్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రతి ఏడాది కంటే ఈసారి కాస్త డిఫరెంట్‌గా ప్లాన్ చేసిన ఈ షోలో 13 మంది కంటెస్టెంట్లు హౌస్‌లో రచ్చ రచ్చ చేస్తున్నారు. అయితే ఈ హైప్లో మధ్యలో, మాజీ కంటెస్టెంట్ యాంకర్ విష్ణుప్రియ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టెలివిజన్‌లో ‘పోవే పోరా’ వంటి షోల ద్వారా ప్రేక్షకులను అలరించిన విష్ణుప్రియకు…