Home
Vishnu Manchu
Vishnu Manchu News
-
విష్ణు కోసం రంగంలోకి మోహన్ బాబు!
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించక ముందే వాతావరణం వేడెక్కుతోంది. అధ్యక్ష పదవి రేసులో ఉన్న మంచు విష్ణు ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేశారు. విశేషం ఏమంటే… పెద్దకొడుకు విష్ణు విజయం కోసం మోహన్ బాబు సైతం కదిలి వచ్చారు. ఈ రోజు సూపర్ స్టార్ కృష్ణను ఆయన నివాసంలో మోహన్ బాబు కలిసి, విష్ణుకు మద్దత్తు ఇవ్వవలసిందిగా కోరినట్టు తెలుస్తోంది. వారి సమావేశ సారాంశ వివరాలు అధికారికంగా బయటకు రాకపోయినా… కృష్ణను… -
‘మా’ ఎన్నికల బరిలో మంచు విష్ణు!
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో పోటీదారుల లిస్ట్ ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ప్రెసిడెంట్ పదవికి ప్రకాశ్‌రాజ్ బరిలోకి దిగుతున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మంచు వారి అబ్బాయి మంచు విష్ణు పేరు తెరపైకి వచ్చింది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. కాగా మెగాస్టార్ చిరంజీవిని కలిసి మాట్లాడిన తర్వాతే విష్ణు ప్రకటన చేస్తారని సమాచారం. మంచు విష్ణు బరిలోకి దిగితే ప్రకాష్ రాజ్ కు… -
‘సన్నాఫ్ ఇండియా’ టీజర్: ‘నేను కసక్ అంటే మీరందరూ ఫసక్’
డైలాగ్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సన్నాఫ్ ఇండియా’. డైమండ్ రత్నబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. మంచు విష్ణు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ చిత్రం దాదాపు చిత్రీకరణ కంప్లీట్ చేసుకుంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ తమిళ స్టార్ హీరో సూర్య చేతుల మీదుగా విడుదలైంది. మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ తో ఈ టీజర్ ప్రారంభమవుతోంది. ‘తాను ఎప్పుడు ఎక్కడ ఉంటాడో, ఎప్పుడు… -
ఇండియాలోనే ఉత్తమ వెబ్ సిరీస్ గా మంచు విష్ణు ‘చదరంగం’
నటుడు, నిర్మాత విష్ణు మంచు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఒరిజినల్ తెలుగు వెబ్ సిరీస్ ‘చదరంగం’. ఈ వెబ్ సిరీస్ తాజాగా ఉత్తమ వెబ్ సిరీస్-ప్రాంతీయ అవార్డును గెలుచుకుంది. మంచు విష్ణు ఈ వెబ్ సిరీస్‌ను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించారు. రాజ్ అనంత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చదరంగం శ్రీకాంత్, సునైనా, నాగినేడు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది ఫిబ్రవరి 2020లో ZEE5 లో స్ట్రీమింగ్ అయ్యింది. ఆన్-డిమాండ్…
తాజావార్తలు
-
Ashwini Vaishnaw : జర్నలిజానికి డీపీఎడీపీ చట్టంతో ముప్పు లేదు
-
BJP: ఎస్పీ గెలవకూడని చోట్ల గెలిచింది.. యూపీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు..
-
TGPSC : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి 102 ఉద్యోగాలు!
-
Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. ఆ టైంలో ట్రైన్లలో మొబైల్ ఛార్జింగ్ బంద్!
-
Pakistan Espionage Case: ఏపీలో ‘ఆపరేషన్ ఫైర్‌వాల్–2026’.. పాక్ గూఢచర్యం కేసులో మరో ఇద్దరి అరెస్ట్
ట్రెండింగ్
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..