సమాజంలో ఇటీవలి కాలంలో జరిగిన దురదృష్టకరమైన వ్యాఖ్యల నేపథ్యంలో, వాటి కారణంగా కుటుంబాలకు కలిగిన బాధను ప్రస్తావించడం చాలా అవసరమని నేను భావిస్తున్నాను. మన పరిశ్రమ, ఇతర రంగాలవలె, పరస్పర గౌరవం మరియు నమ్మకంతో నడుస్తుంది. కానీ నిజం కాని కథనాలను ప్రజా లేదా రాజకీయ లాభాల కోసం వాడటం చాలా నిరాశను కలిగిస్తుంది. మేము నటులుగా ప్రజల దృష్టిలో ఎప్పుడూ ఉంటాం, కానీ మా కుటుంబాలు వ్యక్తిగతం. మిగిలిన అందరి కుటుంబాల్లాగే వారికి కూడా గౌరవం…
Vishnu Manchu donates 10 lakhs on daughter Ayra Vidya Manchu’s birthday: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు విష్ణు మంచు తన కూతురు ఐరా విద్య మంచు పుట్టిన రోజు సందర్భంగా పది లక్షల విరాళాన్ని ప్రకటించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఆర్థికంగా వెనుకబడిన నటీనటుల సంక్షేమం కోసం పది లక్షలు విరాళంగా అందించారు. నటీనటులకు సహాయం చేయడం, వారికి అవసరమైన సపోర్ట్, సంరక్షణ అందేలా చేయడం కోసం ఈ మొత్తాన్ని వెచ్చించనున్నామని…
Kajal Aggarwal Plays A Significant Role In Vishnu Manchu’s Kannappa: మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి వస్తున్న ప్రతీ ఒక్క అప్డేట్ అంచనాలు పెంచేస్తోంది. రీసెంట్‌గా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను ముగించగా, ఆ తరువాత డార్లింగ్ ప్రభాస్ సెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇలా ఇలా ప్రతీ ఒక్క అప్డేట్‌తో కన్నప్ప నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతూనే వస్తోంది. తాజాగా కన్నప్పకు…
Vishnu Manchu and Panel Approved to Continue Leadership of Movie Artist Association: మరోసారి ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణును ఏకగ్రీవంగా కమిటీ ఎన్నుకున్నదని,. ‘మా’ అసోసియేషన్ భవనం నిర్మించే వరకు మంచు విష్ణును అధ్యక్షుడిగా కొనసాగించాలని 26 మంది కమిటీ సభ్యుల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరగాల్సిన ‘మా ‘ అసోసియేషన్ ఎన్నికలకు వెళ్లకుండా విష్ణు పేరును ప్రకటించుకుంది కమిటీ. దీంతో మరోసారి ‘ మా’ అధ్యక్షుడిగా మంచు…
Hero Vishnu Manchu On Kannappa Movie: ‘కన్నప్ప’ కథ తన మనసుకు ఎంతో దగ్గరైందని హీరో మంచు విష్ణు అన్నారు. కన్నప్ప భక్తి భావాన్ని, చరిత్రని ప్రపంచమంతా తెలుసుకోవాలన్నదే తన అభిమతం అన్నారు. కామిక్ పుస్తకం సినిమాలానే ఉంటుందని మంచు విష్ణు తెలిపారు. మంగళవారం (మార్చి 19)న మోహన్‌బాబు పుట్టినరోజు, మోహన్‌బాబు యూనివర్సిటీ 32వ వార్షిక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి నటులు మోహన్ లాల్, ముఖేష్ రిషి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.…
Vishnu Manchu’s ‘Kannappa’ To Feature Model Preity Mukhundhan as Female Lead: మంచు మోహన్ బాబు కుమారుడు, మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా చెబుతున్న ‘కన్నప్ప’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాకు బాలీవుడ్ రామాయణం దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. నిజానికి ఈ సినిమాలో మంచు విష్ణు సరసన నుపుర్ సనన్ హీరోయిన్ గా నటించాల్సి ఉంది. అయితే ఆమె వ్యక్తిగత…
Vishnu Manchu: కొన్ని సార్లు తెలియక చేస్తారో లేక తెలిసి చేస్తారో కానీ వారు చేసే చిన్న పొరపాట్లు తీవ్ర విమర్శలకు దారి తీస్తాయి. అది సెలబ్రిటీలే అయితే ఈ మధ్య కాలంలో వారిని సోషల్ మీడియాలో ఏకి పారేస్తుంటారు నెటిజన్స్.