Vishal Clarity on New York Video:కోలీవుడ్ హీరో విశాల్ సంబంధించిన ఓ వీడియో నెట్టింట హాట్ టాపిక్ గా మారిందన్న సంగతి తెలిసిందే. ఈ వీడియోతో విశాల్ మరోసారి వార్తల్లోకి ఎక్కినట్టు అయింది. 46 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకుండా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గానే ఉన్న విశాల్ ప్రేమ వ్యవహారాలు ఒకప్పుడు కోలీవుడ్లో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతూ ఉండేవి. ఇప్పటికే ఈ హీరోకి రెండుసార్లు పెళ్లి ఫిక్స్ అయి పలు కారణాలతో…