Vishal: న్యూయార్క్ రోడ్డుపై అమ్మాయితో వీడియో.. అసలు విషయం ఓపెన్ అయిన విశాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishal Clarity on New York Video:కోలీవుడ్ హీరో విశాల్ సంబంధించిన ఓ వీడియో నెట్టింట హాట్ టాపిక్ గా మారిందన్న సంగతి తెలిసిందే. ఈ వీడియోతో విశాల్ మరోసారి వార్తల్లోకి ఎక్కినట్టు అయింది. 46 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకుండా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గానే ఉన్న విశాల్ ప్రేమ వ్యవహారాలు ఒకప్పుడు కోలీవుడ్లో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతూ ఉండేవి. ఇప్పటికే ఈ హీరోకి రెండుసార్లు పెళ్లి ఫిక్స్ అయి పలు కారణాలతో ఆగి పోయింది. అయితే ఎవరో ఏమో తెలియదు కానీ విశాల్ తాజాగా న్యూయార్క్ వీధుల్లో ఓ అమ్మాయితో కనిపించి అందరికీ షాక్ ఇచ్చాడు. న్యూయార్క్ లో అమ్మాయి భుజంపై చేయి వేసుకొని రోడ్డుపై నడుస్తూ కనిపించాడు, అయితే అక్కడ కొందరు గుర్తుపట్టి విశాల్ అని పిలవగానే కెమెరా కనిపించగానే షర్టుతో తన ముఖాన్ని కవర్ చేసుకుని అమ్మాయితో కలిసి పరుగులు పెట్టాడు.
Bigg Boss Telugu : ఇకపై అవి రద్దు.. కీలక నిర్ణయం తీసుకున్న బిగ్ బాస్ నిర్వాహకులు..?
Also Read
- Lenin Box Office Collections: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'లెనిన్'.. రెండు రోజుల్లోనే 37 కోట్లకు పైగా వసూళ్లు!
- Muzammil Ibrahim: ప్రేమను మొదలుపెట్టింది ఆమెనే, కానీ బ్రేకప్ చేసింది నేనే!.. దీపికా మాజీ ప్రియుడి సంచలన వ్యాఖ్యలు..
- Aamir Khan: పెళ్లి తర్వాత ఆమిర్ ఖాన్ భారీ నిర్ణయం..100 కోట్లకు పైగా ఖర్చుతో కలల ఇంటి నిర్మాణం!
- Mohanlal: క్రిషాండ్తో మోహన్‌లాల్ కొత్త ప్రయోగం.. 'చోటా ముంబై' తరహా ఎంటర్టైనర్కు రంగం సిద్ధం!
ఆ అమ్మాయి ముఖం కూడా కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే ఎవరో అమ్మాయితో ప్రేమలో పడ్డాడు ఏమో అని ప్రచారం కూడా మొదలైన క్రమంలో దీనిపై విశాల్ స్పందించాడు. క్షమించండి అబ్బాయిలు, ఇటీవలి వీడియో గురించి నిజాన్ని వెల్లడించడానికి ఇది సమయం అని నేను అనుకుంటున్నా, లొకేషన్ పరంగా ఇది సగం నిజం అని అన్నారు. అవును నేను న్యూయార్క్‌లో ఉన్నా, ఇది నా కజిన్స్‌తో నేను రెగ్యులర్ గా చిల్ అయ్యే ప్లేస్. మా బంధువులందరూ క్రిస్మస్ రోజున చిలిపి పని చేయాలని నిర్ణయించుకున్నాం. నా కజిన్స్ ఒక ప్రాంక్ కి స్వయంగా దర్శకత్వం వహించి, అమలు చేసి అమలు చేశారు అంటూ అసలు విషయం ఆయన చెప్పుకొచ్చాడు. మొత్తం మీద ఇది ప్రాంక్ అని తేల్చేశాడు.
తాజావార్తలు
-
Viral Wedding: 17 ఏళ్ల ఇన్ఫ్లుయెన్సర్ కు పెళ్లి.. భర్తతో రొమాంటిక్‌గా పోజులిస్తున్న మైనర్ వధువు.. షాక్‌లో అభిమానులు
-
Team India: ఓవైపు భారీ ఓటములు.. మరోవైపు అత్యంత చెత్త రికార్డులు.. ఈ టీమిండియాకు ఏమైంది!
-
Harry Brook: అన్నంత పనిచేశాడు.. పక్కాగా స్కెచ్ వేసి టీమిండియాను మట్టికరిపించిన ఇంగ్లాండ్ కెప్టెన్!
-
Lenin Box Office Collections: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘లెనిన్’.. రెండు రోజుల్లోనే 37 కోట్లకు పైగా వసూళ్లు!
-
Kranti Gaud History: ప్రతిష్టాత్మక లార్డ్స్‌లో క్రాంతి గౌడ్ చరిత్ర.. తొలి బౌలర్‌గా రేర్ రికార్డు!
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..