సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా ‘విరూపాక్ష’. కార్తీక్ దండు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. థ్రిల్లర్ జానర్ లో వచ్చే సినిమాలని చూడడానికి ఆడియన్స్ ఎప్పుడూ రెడీగా ఉంటారు. కథలో కొత్తదనం, కథనంలో ఆసక్తిని మైంటైన్ చేస్తే చాలు ఏ థ్రిల్లర్ సినిమా అయినా సూపర్ హిట్ అవుతుంది. విరూపాక్ష ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే కొత్తగానే కాబట్టి ఏప్రిల్ 21న సాయి ధరమ్ తేజ్…
మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కి తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. మెగా అభిమానులు సాయి ధరమ్ తేజ్ సినిమాలకి సాలిడ్ సపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఈసారి మాత్రం తెలుగు రాష్ట్రాలని దాటి పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నాడు. కార్తీక్ దండు దర్శకత్వంలో థ్రిల్లర్ జోనర్ లో సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ సినిమా చేస్తున్నాడు. SVCC ప్రొడక్షన్ లో, సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ…
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో చేస్తున్న సినిమా ‘విరూపాక్ష’. కార్తీక్ దండు దర్శకత్వంలో SVCC ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఏప్రిల్ 21న రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ మూవీపై మెగా ఫాన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. థ్రిల్లర్ జానర్ లో రూపొందిన విరూపాక్ష సినిమాని మేకర్స్ కొత్తగా…
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ నటిస్తున్న సినిమా ‘విరూపాక్ష’. కార్తీక్ దండు దర్శకత్వంలో, సుకుమార్ అండ్ SVCC కలిసి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతోంది. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న విరూపాక్ష సినిమా ఏప్రిల్ 21న ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అయ్యింది. ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో, ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేసిన…
మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విరూపాక్ష’. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి సుకుమార్ కథని అందించడం విశేషం. ‘మూడనమ్మకాల’ చుట్టూ తిరుగనున్న ఈ మూవీ టీజర్ ని ఇటివలే పవన్ కళ్యాణ్ లాంచ్ చేశాడు. ఎన్టీఆర్ తో గ్లిమ్ప్స్, పవన్ కళ్యాణ్ తో టీజర్ లాంచ్ చేయించడంతో విరూపాక్ష సినిమాకి మంచి రీచ్ వచ్చింది. దీన్ని కాపాడుకుంటూ ప్రమోషన్స్ చేస్తే చాలు సాయి ధరమ్ తేజ్ అకౌంట్…
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విరూపాక్ష’. కార్తీక్ దండు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని SVCC ప్రొడ్యూస్ చేస్తోంది. సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే మొదటి పాన్ ఇండియా సినిమాగా భారి బడ్జట్ తో తెరకెక్కుతున్న ఈ మిస్టీరియస్ థ్రిల్లర్ సినిమాపై మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. విరూపాక్ష ప్రమోషన్స్ కోసం ఇప్పటివరకూ స్టార్ హీరోస్ ని వాడుతూనే ఉన్నాడు సాయి ధరమ్ తేజ్. గ్లిమ్ప్స్ కోసం ఎన్టీఆర్ ని, టీజర్…
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియన్ సినిమా ‘విరూపాక్ష’. కార్తీక్ దండు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. అజ్నీష్ లోకనాథ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న విరూపాక్ష టీజర్ ని మేకర్స్ ఈరోజు సాయంత్రం 5 గంటలకి రిలీజ్ చెయ్యనున్నారు. నిజానికి మార్చ్ 1నే విరూపాక్ష టీజర్ రిలీజ్ కావాల్సి ఉండగా, సాయి ధరమ్ తేజ్ ఫాన్స్ ప్రెసిడెంట్ మరణించడంతో టీజర్ విడుదలని వాయిదా వేశారు.…
ఏ విషయం అయితే మనల్ని ఎక్కువగా భయపడుతుందో, ఆ భయాన్ని ఓవర్కమ్ చెయ్యాలి అంటే ఆ భయపెట్టే విషయాన్ని చేసేయ్యాల్సిందే. కొందరికి హైట్స్ అంటే భయం, కొందరికి చీకటి అంటే భయం, కొందరికి లోతు అంటే భయం… ఇలా ఎవరికి ఏ భయం ఉన్నా దాన్ని వెంటనే చేసేస్తే ఇక లైఫ్ లో ఎప్పుడూ మళ్లీ ఆ విషయం మనల్ని భయపెట్టదు. ఇలానే సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ని ఇబ్బంది పెడుతున్న విషయం, బైక్…