సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ‘విరుపాక్ష’ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టేసాడు. కార్తీక్ దండు డైరెక్ట్ చేసిన ఈ మూవీ అమలాపురం నుంచి అమెరికా వరకూ అన్ని సెంటర్స్ లో కాసుల వర్షం కురిపిస్తూనే ఉంది. బ్రేక్ ఈవెన్ మార్క్ ఫస్ట్ వీక్ లోనే క్రాస్ చేసిన విరుపాక్ష మూవీ ఇప్పటివరకూ ఏడు రోజుల్లో 62.5 కోట్లని కలెక్ట్ చేసింది. ఏప్రిల్ 28న ఏజెంట్, పొన్నియిన్ సెల్వన్ 2 సినిమాలు రిలీజ్ కి ఉన్నాయి కాబట్టి…
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత నటించిన మొదటి సినిమా ‘విరుపాక్ష’. కార్తీక్ దండు డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఏప్రిల్ 21న ఆడియన్స్ ముందుకి వచ్చింది. థ్రిల్లర్ జోనర్ లా తెరకెక్కిన ఈ మూవీ మొదటి రోజు మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సూపర్ హిట్ టాక్ వైల్డ్ ఫైర్ లా స్ప్రెడ్ అవ్వడంతో విరుపాక్ష సినిమాకి ఊహించని రేంజులో కలెక్షన్స్ వస్తున్నాయి. మొదటి రోజు 12 కోట్లు…