సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో వచ్చిన మూవీ ‘విరూపాక్ష’. సాలిడ్ హిట్ గా అయిన ఈ మూవీలో మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. ఏప్రిల్ 21న థియేటర్లోకి వచ్చిన విరూపాక్ష సినిమా అదిరిపోయే వసూళ్లను రాబట్టి, తేజ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. ఏజెంట్, శాకుంతలం లాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేయండంతో.. విరూపాక్షకి లాంగ్ థియేట్రికల్ రన్ దొరికింది. దీంతో విరూపాక్ష సమ్మర్…