సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కంబ్యాక్ సినిమాగా ప్రమోట్ అయిన ‘విరుపాక్ష’ మూవీ సెన్సేషనల్ టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఫస్ట్ 3 డేస్ లో 44 కోట్ల గ్రాస్ కి వసూల్ చేసిన విరుపాక్ష మూవీ, మండే టెస్ట్ కి సక్సస్ ఫుల్ గా పాస్ అయ్యింది. నైజాం నుంచి సీడెడ్ వరకూ అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అయిన విరుపాక్ష మూవీ బయ్యర్స్ కి ప్రాఫిట్స్ ఇస్తోంది.…