విమానాలు ఆలస్యం కావడం పెద్ద విషయం కాదు. కొన్నిసార్లు వాతావరణం కారణంగా విమానం టేకాఫ్‌లో ఆలస్యం అవుతుంది. కొన్నిసార్లు ప్రయాణికుడి కారణం కూడా ఉంటుంది. తాజాగా చైనాలోని ఓ విమానంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. విమానంలో ఉన్న ఒక అమ్మాయి తన ఖరీదైన లూయిస్ విట్టన్ బ్యాగ్‌ని తన ముందు ఉన్న కుర్చీ కింద పెట్టడానికి నిరాకరించింది. తన ఖరీదైన బ్యాగును పక్కనే ఉన్న సీటుపై ఉంచుతానని ఆమె మొండికేసింది. ఈ విషయంపై ఫ్లైట్ లో…