Home
Virender Sehwag
Virender Sehwag News
-
Virender Sehwag: అతనిపై పెట్టుకున్న ఆశలన్నీ బుగ్గిపాలు చేశాడు.. తీసిపారెయ్యండి
ఈ ఐపీఎల్ సీజన్‌లో చాలామంది యంగ్‌స్టర్స్ అద్భుతమైన ప్రదర్శనలతో దూసుకుపోతే.. అంచనాలు పెట్టుకున్న కొందరు స్టార్ ఆటగాళ్లు... -
Virender Sehwag : సచిన్ నన్ను బ్యాటుతో కొట్టాడు..
సచిన్ కి ఓవర్ల మధ్యలో మాట్లాడటం అలవాటు.. అది ఆయనకి స్ట్రైస్ రిలీఫ్ ని ఇస్తుంది. సచిన్ టెండూల్కర్ చాలా చెబుతున్నాడు కానీ నేనేమీ మాట్లాడకుండా వింటూ పాటలు పాడుకుంటూ ఉన్నా.. ఇలా ఓ మూడు ఓవర్లు సాగింది. నాలుగో ఓవర్ వచ్చేసరికి సచిన్ టెండూల్కర్ కి కోపం వచ్చేసింది.. చెప్పింది వినకుండా పాటలు పాడుతున్నానని కోపంతో తన బ్యాటుతో కొట్టాడు అని వీరేంద్ర సెహ్వాగ్ చెప్పాడు. -
Virender Sehwag: ఏంటా చెత్త బ్యాటింగ్.. యువ ప్లేయర్‌పై సెహ్వాగ్ ఘాటు విమర్శలు
ఐపీఎల్లో దొరికిందే అవకాశంగా.. కొందరు యువ క్రికెటర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. కీలకమైన ఇన్నింగ్స్ ఆడుతూ.. తమ జట్లకు బ్యాక్‌బోన్‌గా.. -
Today (16-01-23) Business Headlines: ఇండస్ట్రీ లీడర్లలో బిజినెస్ కాన్ఫిడెన్స్. మరిన్ని వార్తలు.
Today (16-01-23) Business Headlines: డీమ్యాట్ ఖాతాల డిటెయిల్స్: డీమ్యాట్ కొత్త ఖాతాల సంఖ్య 2022 డిసెంబర్ నెలలో 34 శాతం పెరిగాయి. సెప్టెంబర్ నెలలో 20 లక్షలు, అక్టోబర్ నెలలో 18 లక్షలు, నవంబర్ నెలలో కూడా 18 లక్షల అకౌంట్లు ఓపెనయ్యాయి. దీంతో మొత్తం ఖాతాల సంఖ్య 10 పాయింట్ 8 కోట్లుగా నమోదయ్యాయి. అయితే.. 2021తో పోల్చితే మాత్రం 2022లో డీమ్యాట్ అకౌంట్లు తగ్గాయి. -
Virender Sehwag: క్రిప్టో కరెన్సీ కంటే వేగంగా పతనం.. భారత్‌పై సెహ్వాగ్ సెటైర్
కొంతకాలం నుంచి భారత క్రికెట్ జట్టు ఎంత దారుణమైన ప్రదర్శన కనబరుస్తుందో అందరూ చూస్తూనే... -
Charlie Dean: బాబోయ్.. జీవితంలో మరోసారి అలాంటి పని చేయను
ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో చార్లీ డీన్‌ను భారత జట్టు మన్కడింగ్ విధానంలో ఔట్ చేయడంపై ఎంత దుమారం... -
Gautam Gambhir: టీ20 వరల్డ్‌కప్‌లో అతడ్ని తప్పక ఆడించాలి
టీ20 వరల్డ్‌కప్-2022కి మరెంతో సమయం లేదు. అక్టోబర్ 16వ తేదీ నుంచి ఇది ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలోనే.. భారత జట్టులో ఏయే ఆటగాళ్లను తీసుకోవాలన్న విషయంపై మాజీలు తమ సలహాలు, సూచనలు ఇస్తున్నారు. తాజాగా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఇషాన్ కిషన్‌ను కచ్ఛితంగా తీసుకోవాల్సిందేనని భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా వంటి బౌన్సీ పిచ్‌లలో కిషన్ బాగా రాణించగలడని, ముఖ్యంగా బ్యాక్‌ఫుట్ షాట్‌లు ఆద్భుతంగా ఆడగలడని ఆయన తెలిపాడు. గంభీర్ మాట్లాడుతూ.. ‘‘ప్లేయింగ్… -
Sehwag: కోహ్లీ ఈ సీజన్‌లో చేసినన్ని తప్పులు కెరీర్ మొత్తంలో చేయలేదేమో
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ సీజన్‌లో ఎంత నిరాశజనకమైన ప్రదర్శన కనబరిచాడో అందరూ చూశారు. ఆరంభంలో వన్‌డౌన్‌లో, ఆ తర్వాత ఓపెనర్‌గా వచ్చినా కోహ్లీ.. తన మార్క్ బ్యాటింగ్ కనబర్చలేకపోయాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన 67వ మ్యాచ్‌లో మాత్రమే కోహ్లీ చెలరేగిపోయాడు. అది చూసి.. పాత కోహ్లీ తిరిగొచ్చాడని అభిమానులు సంబరపడిపోయారు. కానీ, ఆ తర్వాతి మ్యాచుల్లో కోహ్లీ మళ్ళీ పాత పాటే పాడాడు. పేలవ ప్రదర్శనతో తీవ్రంగా నిరాశపరిచాడు. ముఖ్యంగా..… -
IPL 2022: వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్‌పై క్రికెట్ అభిమానుల ఫైర్
ఐపీఎల్ మ్యాచ్‌లు నెమ్మదిగా రసపట్టును తలపిస్తున్నాయి. సీజన్ ఆరంభ మ్యాచ్ తేలిపోయినా.. సూపర్ సండేనాడు జరిగిన రెండు మ్యాచ్‌లు క్రికెట్ అభిమానులకు మంచి వినోదాన్ని అందించాయి. తొలుత ముంబై-ఢిల్లీ మ్యాచ్, అనంతరం బెంగళూరు-పంజాబ్ మ్యాచ్ ఉర్రూతలూగించాయి. ఈ రెండు మ్యాచ్‌లలో సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లే గెలిపించాయి. తొలి మ్యాచ్‌లో ఢిల్లీ ఓడిపోయేలా కనిపించగా.. లలిత్ యాదవ్, అక్షర్ పటేల్ పోరాడి తమ జట్టును గెలిపించారు. ముఖ్యంగా లలిత్ యాదవ్ 48 పరుగులతో అజేయంగా నిలిచి ఢిల్లీ… -
కోహ్లీ వన్డే కెప్టెన్సీ పై సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు…’
విరాట్ కోహ్లీ భారత టెస్టు, వన్డే జట్ల కెప్టెన్సీని వదులుకోవద్దని భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ పురుషుల టీ 20 ప్రపంచ కప్ 2021 లో భారత్ కథ ముగిసిన తరువాత కోహ్లీ ఈ పొట్టి ఫార్మటు లో కెప్టెన్‌గా కోహ్లీ పదవీకాలం ముగిసింది. అయితే మరో రెండు రోజుల్లో జాతీయ సెలెక్టర్లు సమావేశమైనప్పుడు వన్డే కెప్టెన్ గా కోహ్లీ భవిష్యత్తుపై చర్చ జరగనున్నట్లు తెలుస్తుంది. కోహ్లీ వన్డే…
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!