‘విరాటపర్వం’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా విచ్చేసిన విక్టరీ వెంకటేశ్.. తనకు సినిమాలంటే ఎంతో గౌరవమని, విరాటపర్వం లాంటి సినిమాలు మరిన్ని రావాలని కోరుకుంటున్నానని, అందుకే తాను ఈ ఈవెంట్‌కి వచ్చానని అన్నారు. అనంతరం విరాటపర్వంలోని ఓ డైలాగ్ చెప్పి వేదికని ఉర్రూతలూగించిన వెంకటేశ్.. రానాపై పొగడ్తల వర్షం కురిపించారు. లీడర్ నుంచి రానా ప్రతీ పాత్రను చాలా సిన్సియర్‌గా పోషిస్తున్నాడని, సినీ ప్రియులూ అతడ్ని ఆదరిస్తున్నారని, అతని పాత్రల్ని మెచ్చుకుంటున్నారని, అందుకు తనకు చాలా సంతోషంగా…
రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విరాట పర్వం’. జూన్ 17 న రిలీజ్ అవుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక గత కొన్ని రోజులుగా ప్రమోషన్స్ లో బిజీగా మారిన చిత్ర బృందం నేడు శిల్పా కళావేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్ కు విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఇక ఈ వేడుకలో…
తన ఫిల్మోగ్రఫీలో ‘విరాటపర్వం’ సినిమా చాలా ప్రత్యేకంగా నిలిచిపోతుందని సాయి పల్లవి ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చెప్పారు. ఎందుకంటే.. ఒక రియల్ లైఫ్ రోల్‌లో తాను నటించడం ఇదే తొలిసారి అని, ఇలాంటి పాత్ర చేయడం వల్ల తాను గొప్ప ఫీలింగ్‌ని అనుభూతి చెందానని, సినిమా చూస్తున్నప్పుడు మీరూ (అభిమానుల్ని ఉద్దేశిస్తూ) అలాంటి ఫీలింగే పొందుతారని తెలిపింది. ఇంత గొప్ప పాత్రలో తనని ఊహించినందుకు, నటించే ఆఫర్ ఇచ్చినందుకు దర్శకుడు వేణు ఊడుగులకి ధన్యవాదాలు చెప్పింది. టెక్నీషియన్స్ అందరూ…
రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 17 న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ల వేగాన్ని పెంచేసిన మేకర్స్ నేడు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఇక ఈ ఈవెంట్ కు వెంకటేష్, రామ్ చరణ్ ముఖ్య అతిధులుగా హాజరు కాబోతున్నారని ప్రకటించారు. అయితే ఇప్పటికే వెంకటేష్ వేడుకకు చేరుకోగా రామ్ చరణ్ ఈ ఈవెంట్ కు మిస్…