Dilip Vengsarkar revealed How He chose Virat Kohli over S Badrinath: ‘విరాట్ కోహ్లీ’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ తరం ఆటగాళ్లలో అత్యుత్తమ క్రికెటర్. 25 వేలకు పైగా రన్స్, 75 సెంచరీలతో ప్రపంచ క్రికెట్‌ను ఏలుతున్నాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తర్వాత అంతటి పేరు కేవలం కోహ్లీకి మాత్రమే సాధ్యం అయింది. ఇప్పటికే ఎన్నో రికార్డ్స బద్దలు కొట్టిన విరాట్.. ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. అయితే…
Top 10 List of Fastest Centuries in ODI: వన్డే ప్రపంచకప్ 2023 క్వాలిఫయింగ్ మ్యాచ్‌లలో జింబాబ్వే ఆటగాళ్లు సెంచరీలతో చెలరేగుతున్నారు. ఈ క్రమంలోనే ఆల్‌రౌండర్ సికందర్ రజా వన్డే క్రికెట్లో జింబాబ్వే తరపున అత్యంత వేగంగా సెంచరీ చేసిన క్రికెటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా మంగళవారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రజా 54 బంతుల్లో 102 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు సీన్ విలియమ్స్ పేరిట ఉంది. రెండు రోజుల…
Cricketer Virat Kohli Net Worth Crosses 1000 Crore: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన బ్యాటింగ్‌తో భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం కోహ్లీకి క్రేజ్ మాములుగా లేదు. సోషల్ మీడియా ఖాతాలలో అతడికి ఉన్న ఫాలోవర్ల సంఖ్యను చూస్తేనే ఇది స్పష్టం అవుతుంది. ప్రపంచంలో అత్యధిక మంది ఫాలోవర్స్ ఉన్న క్రికెటర్ కోహ్లీ మాత్రమే. అంతేకాదు ప్రపంచంలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న క్రీడాకారులలో…
IND Squad for WI Tour 2023: ఇటీవల డబ్ల్యూటీసీ ఫైనల్ 2023 ముగియగా.. నెల రోజుల విరామం అనంతరం వెస్టిండీస్ పర్యటనకు భారత్ వెళ్లనుంది. 2023 జూలై 12 నుంచి భారత్, వెస్టిండీస్‌తో జట్ల మధ్య 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు ఆడనున్నాయి. అయితే ఈ పర్యటనలోని టెస్ట్ సిరీస్‌కు సీనియర్ ప్లేయర్స్ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్ దూరంగా…
Gautam Gambhir react on heated exchange with Virat Kohli in IPL 2023: ఐపీఎల్ 2023 సందర్భంగా టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్, భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మధ్య తీవ్ర వివాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. బెంగళూరు, లక్నో మ్యాచ్ తర్వాత ఈ ఇద్దరు ఒకరి మీదకు ఒకరు దూసుకెళ్లేంత పని చేశారు. ఆపై మాటల యుద్ధానికి దిగడం హాట్ టాపిక్‌గా మారింది. కోహ్లీని లక్నో పేసర్ నవీన్ ఉల్…
పాకిస్థాన్ యంగ్ పేసర్ నసీమ్ షా తన మూడేళ్ల అంతర్జాతీయ కెరీర్ లోనే సంచలనం సృష్టించాడు. 2019లో టెస్టు క్రికెట్ లో అంతర్జాతీయ కెరీర్ ను నసీమ్ షా ప్రారంభించారు. ఇప్పుడు మూడు ఫార్మాట్లలో పాక్ జట్టులో శాశ్వత సభ్యుడిగా అయ్యాడు.