Its all over for Virat Kohli And Rohit Sharma in T20 Internationals: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు బీసీసీఐ బుధవారం జట్టుని ప్రకటించింది. బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే భారత మాజీ పేసర్ అజిత్ అగార్కర్ తనదైన మార్క్ చూపించాడు. విండీస్‌తో టీ20 సిరీస్‌కు యువ ఆటగాళ్లతో కూడిన జట్టును అగార్కర్ నేతృత్వంలోని సెలక్టర్లు ఎంపిక చేశారు. ఐపీఎల్ 2023లో పరుగులు చేసిన యువ ప్లేయర్లు యశస్వి జైశ్వాల్, తిలక్…
Virat Kohli: హీరోలు సినిమాల్లోనే ఉంటారా.. అంటే .. నోనో.. నో అంటూ చెప్పుకొస్తారు. ముఖ్యంగా క్రికెటర్ విరాట్ కోహ్లీని చూస్తే.. అసలు ఆయన హీరోనా.. ? క్రికెటరా.. ? అని డౌట్ రాకమానదు. ఎందుకంటే విరాట్ ఫిట్ నెస్.. డ్రెస్సింగ్ స్టైల్.. అలా ఉంటాయి మరి.
Ravindra Jadeja Opened The Secrets Of Indian Cricketers in Rapid Fire: సోషల్ మీడియాలో ‘ర్యాపిడ్-ఫైర్’ రౌండ్‌కు మంచి క్రేజ్ ఉంటుంది. ఈ రౌండ్లో ఎన్నో ప్రశ్నలకు వెంటనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. వ్యక్తిగత విషయాలను బహిర్గతం చేయడమే ఈ ర్యాపిడ్-ఫైర్ ముఖ్య ఉద్దేశం. ర్యాపిడ్-ఫైర్ రౌండ్‌కు చాలా మంది సెలెబ్రిటీలు సమాధానం ఇచ్చారు. ఇటీవల భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా ఆసక్తికర సమాధానాలు చెప్పాడు. టీమిండియాలో బెస్ట్ స్లెడ్జర్ ఎవరు?,…
Virender Sehwag Reveals The Reason Why Virat Kohli Virat Kohli lifting Sachin Tendulkar in CWC 2011: తాము ముసలోళ్లం అయ్యాం అని, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను మోయడం తమ వల్ల కాదని అప్పటి యువకులతో చెప్పామని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తెలిపాడు. సచిన్‌ను ఎత్తుకుని స్టేడియంలో ఓ రౌండ్ తిప్పమని ఆదేశించామన్నాడు. వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్‌ను ఐసీసీ రెండు రోజుల క్రితం ప్రకటించిన విషయం…
India to win 2023 World Cup for Virat Kohli says Virender Sehwag: భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్ 2023 సమరానికి తేదీలు ఖరారు అయ్యాయి. మంగళవారం ఐసీసీ ఓ ప్రత్యేక కార్యక్రమంలో మెగా టోర్నీ షెడ్యూల్‌ను ప్రకటించింది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ప్రపంచకప్ జరగనుంది. రౌండ్ రాబిన్ ఫార్మాట్లో జరగనున్న ఈ మెగా టోర్నీలో మొత్తం 10 జట్లు తలపడనున్నాయి. సొంతగడ్డపై జరగనున్న ఈ టోర్నీలో భారత్ ఫేవరెట్‌గా…
Dilip Vengsarkar revealed How He chose Virat Kohli over S Badrinath: ‘విరాట్ కోహ్లీ’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ తరం ఆటగాళ్లలో అత్యుత్తమ క్రికెటర్. 25 వేలకు పైగా రన్స్, 75 సెంచరీలతో ప్రపంచ క్రికెట్‌ను ఏలుతున్నాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తర్వాత అంతటి పేరు కేవలం కోహ్లీకి మాత్రమే సాధ్యం అయింది. ఇప్పటికే ఎన్నో రికార్డ్స బద్దలు కొట్టిన విరాట్.. ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. అయితే…
Top 10 List of Fastest Centuries in ODI: వన్డే ప్రపంచకప్ 2023 క్వాలిఫయింగ్ మ్యాచ్‌లలో జింబాబ్వే ఆటగాళ్లు సెంచరీలతో చెలరేగుతున్నారు. ఈ క్రమంలోనే ఆల్‌రౌండర్ సికందర్ రజా వన్డే క్రికెట్లో జింబాబ్వే తరపున అత్యంత వేగంగా సెంచరీ చేసిన క్రికెటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా మంగళవారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రజా 54 బంతుల్లో 102 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు సీన్ విలియమ్స్ పేరిట ఉంది. రెండు రోజుల…