Jasprit Bumrah: “2023 గాయానికి 2026లో మందు”.. సొంత గడ్డపై గెలుపు చాలా స్పెషల్ అంటూ బుమ్రా ఎమోషనల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jasprit Bumrah: బుమ్రా పేరు వింటేనే ప్రత్యర్థుల గుండెల్లో గుబులు స్టార్ట్ అవుతుంది. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఒత్తిడి ఫీల్ అవ్వడు. ఓవర్‌లో ఆరు బాల్స్ సైతం యార్కర్ వేయగల సామర్థ్యం ఉన్న బౌలర్. “భారత్‌కు ఇలాంటి బౌలర్ ఉండటం అదృష్టం.” “ఇలాంటి బౌలర్ ప్రపంచంలోనే లేడు” అంటూ విదేశీ ప్లేయర్స్ నుంచి ఎన్నో ప్రశంసలు అందుకున్నాడు. ఇక నిన్నటి మ్యాచ్ గురించి చెప్పనవసరం లేదు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం బుమ్రాకు సొంత అడ్డా. కానీ, 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో సరిగ్గా రాణించలేక పోయాడు. ఆ బాధ మనసులో అలాగే ఉండిపోయింది. అయితే, సరిగ్గా మూడేళ్ల తర్వాత అంటే నిన్న అదే స్టేడియంలో జస్ప్రీత్ బుమ్రా చెలరేగాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ ఘనవిజయం సాధించడంలో బుమ్రా పాత్ర మరువలేనిది. తన కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన (4/15) కనబరిచాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
READ MORE: Hardik Pandya: గర్ల్‌ఫ్రెండ్‌ను ‘మిసెస్’గా పరిచయం చేసిన హార్దిక్.. గ్రౌండ్ లోనే ఇద్దరూ కలిసి?
Also Read
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
- LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
- India vs West Indies: 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. హిస్టరీని తిరగరాసిన భారత్, వెస్టిండీస్..!
- PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
ఇక ఈ ఫైనల్ మ్యాచ్ అనంతరం బుమ్రా మాట్లాడుతూ.. భావోద్వేగానికి గురయ్యాడు. “గతంలో నా సొంత గడ్డపై జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గెలవలేక పోయాను. ఈ విక్టరీ నాకు చాలా స్పెషల్. ఈ ఫైనల్ మ్యాచ్ కోసం చాలా శ్రమించాను. పక్కా ప్లాన్‌తో సంసిద్ధమయ్యాను. ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని నాకు తెలుసు. నేను ఇక్కడే పెరిగాను. ఇక్కడే ప్రాక్టీస్ చేశాను. కాబట్టి నా అనుభవాన్ని పూర్తిగా పెట్టేశాను. దేవుడి దయ వల్ల అనుకున్న స్థాయిలో రాణించగలిగాను. ఈ పిచ్ గురించి నాకు బాగా తెలుసు. ఫాస్ట్ బౌలింగ్‌లో బ్యాటర్లు ఈజీగా షాట్ కొట్టేస్తారు. ఇతర జట్టు బౌలింగ్ ఎలా చేస్తున్నారో కూడా నేను చూశాను. అందుకే తెలివిగా పదే పదే బంతి వేగాన్ని మారుస్తూ వికెట్లు తీశాను.” అని బుమ్రా వివరించాడు.
READ MORE: Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఖమేనీ కుమారుడు మోజ్తాబా నియామకం
తాజావార్తలు
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
-
Theater Plus: ఓటీటీ సబ్స్క్రిప్షన్ అవసరం లేదు.. రూపాయి కట్టకుండానే 3 మలయాళ బ్లాక్ బస్టర్స్ ఫ్రీ!
-
Hindu Kush Earthquake: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత
-
Impure : పెళ్లి కూతురు ‘కన్య’ కాదని పెళ్లి క్యాన్సిల్.. టాలీవుడ్‌ను షేక్ చేసే బోల్డ్ కాన్సెప్ట్‌తో వస్తున్న ‘ఇంప్యూర్’!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!