Home
Virat Kohli
Virat Kohli News
-
2027 వరల్డ్‌కప్‌కు Ravi Shastri డ్రీమ్ టీమిండియా ఇదే.. రో-కోకు చోటు.. నలుగురు పేసర్లతో జట్టు మాములుగా లేదుగా.!
Ravi Shastri Dream Squad for 2027 ODI World Cup: 2027 ఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ.. ఇప్పటి నుంచే టీంఇండియా జట్టు ఏంటనే చర్చలు మొదలయ్యాయి. ఈ మధ్యనే ఐసీసీ 2027 వన్డే వరల్డ్‌కప్ ఫార్మాట్‌ను ప్రకటించగా.. మాజీ భారత మాజీ ప్లేయర్, హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా తన డ్రీమ్ టీమిండియా జట్టును ఎంపిక చేశాడు. అనుభవం, యువశక్తి కలయికతో ఉన్న 15 మంది సభ్యుల జట్టును ఆయన… -
Rohit-Kohli: ఏంటి తమాషానా.. అభిమానులు ఊరుకుంటారా.. స్టేడియం పైకప్పే లేచిపోతుంది!
Ashwin Feels Rohit And Kohli Cannot Be Touched: టీమిండియా సీనియర్ స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవిష్యత్తుపై ఇటీవల ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా ఇంగ్లండ్ పర్యటన అనంతరం హిట్‌మ్యాన్‌ను జట్టులో కొనసాగించరనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ ఊహాగానాల మధ్య లార్డ్స్ వేదికగా జరిగిన చివరి వన్డేలో రోహిత్ అద్భుత సెంచరీ (138)తో విమర్శకులకు సమాధానం ఇచ్చాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందిస్తూ..… -
Rohit Sharma: అతడితో కలిసి బ్యాటింగ్ చేయడం ఇష్టం.. నేను చాలా ఎంజాయ్ చేస్తా!
Rohit Sharma Says I Loved Batting with Viarat Kohli: ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన మూడో వన్డేలో భారత్ ఓటమిపాలైనప్పటికీ.. సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మరోసారి తమ అనుభవంతో అద్భుత భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. వీరిద్దరూ క్రీజులో ఉన్నపుడు భారత్ విజయం సాధిస్తుందనే నమ్మకం అభిమానుల్లో ఉంది. రో-కో పెవిలియన్ చేరిన అనంతరం మిగతా బ్యాటర్లు కూడా అవుట్ అవ్వడంతో.. భారత్ విజయానికి 27 పరుగుల దూరంలో ఆగిపోయింది. మ్యాచ్… -
ROKO: చరిత్ర స్పష్టించిన రోహిత్, విరాట్ కోహ్లీ.. ఇంకా ఎన్ని రికార్డులు అందుకుంటారో..
లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో బరిలోకి దిగిన భారత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించారు. అంతర్జాతీయ క్రికెట్లో ఒకే జట్టు తరఫున కలిసి 400 మ్యాచ్‌లు ఆడిన తొలి భారతీయ జోడీగా వీరు అరుదైన మైలురాయిని అందుకున్నారు. క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన ఆరో జంటగా కోహ్లీ, రోహిత్ రికార్డుకెక్కారు. ఇప్పటివరకు ఈ జాబితాలో శ్రీలంకకు చెందిన కుమార్ సంగక్కర, మహేల జయవర్ధనే జోడీ… -
IND vs ENG 3rd ODI: రోహిత్-కోహ్లీ భవిష్యత్తుపై ప్రశ్న.. హ్యారీ బ్రూక్ సమాధానం ఇదే!
Harry Brook Reacts to questions on Rohit Sharma Future: భారత్, ఇంగ్లండ్ మధ్య లార్డ్స్ వేదికగా జరగనున్న మూడో వన్డే సిరీస్ విజేతను నిర్ణయించనుంది. మ్యాచ్‌కు ముందు జరిగిన మీడియా సమావేశంలో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్‌ను రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవిష్యత్తుపై ప్రశ్నించగా.. ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా తెలివిగా స్పందించాడు. ఇంగ్లండ్ పర్యటన రోహిత్, కోహ్లీలకు చివరిదని వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. ‘రోహిత్ గురించి ఏమి చెప్పారో నాకు తెలియదు.… -
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
Virat Kohli Warning to BCCI: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత్ నేడు (జూలై 19) కీలక సమరానికి సిద్ధమైంది. చారిత్రాత్మక లార్డ్స్ మైదానం వేదికగా ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య చివరి వన్డే మ్యాచ్ జరగనుంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉండటంతో.. మూడో మ్యాచ్ డిసైడర్‌గా మారింది. ఈ మ్యాచ్ గెలిచి ట్రోఫీని కైవసం చేసుకోవాలని టీమిండియా చూస్తోంది. ఇప్పటికే టీ20 సిరీస్ 4-0తో గెలిచిన ఇంగ్లీష్ జట్టు.. వన్డే… -
2027 ODI World Cup: సెలెక్టర్లకు మైండ్ పని చేయడం లేదా?.. బీసీసీఐపై మాజీ టీమిండియా స్టార్ ఫైర్!
Mohammed Kaif Slams BCCI: టీమిండియా సీనియర్ స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవిష్యత్తుపై జరుగుతున్న చర్చల మధ్య మాజీ భారత క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2027 వన్డే ప్రపంచ కప్ దృష్ట్యా ఈ ఇద్దరు దిగ్గజాల అనుభవం భారత జట్టుకు ఎంతో అవసరమని కైఫ్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల హిట్‌మ్యాన్‌ను ప్రపంచ కప్ ప్రణాళికల నుంచి తప్పించే ఆలోచనలో బీసీసీఐ సెలెక్టర్లు ఉన్నారనే వార్తలు రావడంతో ఈ అంశం పెద్ద చర్చకు… -
Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
Gambhir-Kohli: భారత క్రికెట్ జట్టులో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీల మధ్య విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న వదంతులకు టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ బ్రేక్ వేశారు. వారిద్దరి మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని, ఇద్దరూ నిరంతరం మాట్లాడుకుంటూనే ఉన్నారని స్పష్టం చేశారు. అసలు ఇలాంటి పుకార్లు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయో కూడా తనకు అర్థం కావడం లేదని విస్మయం వ్యక్తం చేశారు. వాస్తవానికి.. గతేడాది విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు… -
Rohit Sharma: “రోహిత్ రిటైర్మెంట్ గురించి విరాట్‌కు ముందే తెలుసు?”.. డ్రెస్సింగ్ రూమ్‌లో కోహ్లీ ఎమోషనల్!
Rohit Sharma: రోహిత్ శర్మ అంతర్జాతీయ వన్డే కెరీర్‌కు సైతం వీడ్కోలు పలకబోతున్నారనే వార్తలు క్రీడా ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కార్డిఫ్‌లో జరిగిన రెండో వన్డే లైవ్ బ్రాడ్కాస్ట్ (ప్రసారం)లో చోటుచేసుకున్న కొన్ని ఆసక్తికర సంఘటనలు.. ఈ రిటైర్మెంట్ వ్యవహారంపై విరాట్ కోహ్లీకి, వ్యాఖ్యాత రవిశాస్త్రికి ముందే హింట్ తెలిసి ఉండవచ్చనే అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. దానికి గల బలమైన కారణాలు ఉన్నాయి. -
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ రిటైర్మెంట్కు రంగం సిద్ధం..? చివరి వన్డే ఇదేనా..!
Rohit Sharma Retirement: భారత జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌కు త్వరలోనే వీడ్కోలు పలికే అవకాశం ఉందనే వార్తలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇంగ్లండ్‌తో జూలై 19న లార్డ్స్‌లో జరగనున్న మూడో వన్డే రోహిత్ కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ కావొచ్చని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని భారత సెలక్షన్ కమిటీ భవిష్యత్ జట్టును సిద్ధం చేసే దిశగా అడుగులు వేస్తోందని సమాచారం.…
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!