Virat Kohli Says For me it’s still quality over quantity: వరుసగా విజయాలను సాధించడం ఇంకాస్త ముందుగా మొదలుపెట్టి ఉంటే.. ఐపీఎల్ 2024 ప్లే ఆఫ్స్ అవకాశాల కోసం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండేది కాదని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తెలిపాడు. సీజన్ ఆరంభంలో తాము అనుకున్న విధంగా ఫలితాలు రాలేదని, చాలా వెనుకబడిపోయాం అని అన్నాడు. ఇప్పుడు పాయింట్ల పట్టికను చూడకుండా.. ఆత్మగౌరవం కోసం…
Virat Kohli React on T20 World Cup 2024: ఐపీఎల్ 2024 ముగిసిన వేంటనే టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభం కానుంది. మెగా టోర్నీ కోసం కొన్ని జట్లు ఇప్పటికే ఓ అంచనాకు వచ్చాయి. భారత సెలెక్టర్లు కూడా జట్టుపై కసరత్తులు చేస్తున్నారు. అయితే రెండు నెలలకే పైగా క్రికెట్‌కు దూరమైన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి జట్టులో స్థానం దక్కుతుందో లేదో అని అందరూ చర్చిస్తున్నారు. జట్టులో తన స్థానంపై అనుమానాలున్న వారికి…
Virat Kohli React on Two Months Vaccation ahead IPL 2024: గత రెండు నెలలు భారత్‌లో లేనని.. తనని, తన ఫ్యామిలీని గుర్తుపట్టని ప్రాంతంలో సమయాన్ని గడిపామని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తెలిపాడు. లండన్‌లో కుటుంబంతో కలిసి సాధారణ సమయాన్ని గడిపానని. ఆ అనుభవం అవాస్తవంగా అనిపించిందన్నాడు. కుటుంబ కోణం నుంచి చూస్తే విషయాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయని, కుటుంబంతో గడపడానికి అవకాశం ఇచ్చినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు అని విరాట్…
Virat Kohli React on RCB Title: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) టైటిళ్ల సంఖ్యను డబుల్ చేస్తాం అని ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ధీమా వ్యక్తం చేశాడు. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టైటిల్ గెలిచిన క్షణాన బెంగళూరు నగరమే టైటిల్ గెలిచిన ఫీలింగ్ కలిగిందన్నాడు. ఇన్నేళ్ల పాటు అభిమానులు తమపై ఉంచిన నమ్మకాన్ని త్వరలోనే నెరవేరుస్తామని కింగ్ తెలిపాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా మంగళవారం జరిగిన ఆర్‌సీబీ అన్‌బాక్స్…
Virat Kohli Lands in India for IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 మరో 6 రోజుల్లో ఆరంభం కానుంది. మార్చి 22న చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్‌తో మెగా టోర్నీకి తెరలేవనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు సన్నద్ధం అవుతున్నాయి. ఈ సమయంలో ఆర్‌సీబీ అభిమానులకు ఓ శుభవార్త. లండన్ నుంచి టీమిండియా స్టార్ బ్యాటర్, కింగ్…
Virat Kohli To Join RCB Squad On March 17: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్ మరో 9 రోజుల్లో ఆరంభం కానుంది. మార్చి 22న చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌తో మెగా టోర్నీకి తెరలేవనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఈ సమయంలో ఆర్‌సీబీకి ఓ శుభవార్త. వ్యక్తిగత కారణాలతో గత రెండు నెలలుగా మైదానంలోకి దిగని…