Happy Birthday Virat kohli: క్రికెట్ లో ఫార్మేట్ ఏదైనా సరే పరుగుల వరద సృష్టించే వ్యక్తి విరాట్ కోహ్లీ. టెస్టు, వన్డే, టి20 ఫార్మేట్ ఏదైనా సరే.. తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పాటు చేసుకొని ఎంతోమందిని అభిమానులను సంపాదించుకున్నాడు విరాట్ కోహ్లీ. క్రికెట్ అభిమానులు ముద్దుగా కింగ్ కోహ్లీ అని పిలుచుకున్న విరాట్ కోహ్లీ న�