Viral: పాపం కొత్త అనుకుంటా.. స్కూటీ పార్కింగ్ నేలపై చేయాలి.. గేట్లపై కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral: ఈ మధ్య అమ్మాయిలు అబ్బాయిలతో పాటు డ్రైవింగ్లో దూసుకుపోతున్నారు. కానీ కొన్ని సార్లు వాళ్లు చేసే తప్పిదాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాంటి వీడియో ఇప్పుడు తెగ హల్ చల్ చేస్తోంది. ఆ అమ్మాయి సరైన సమయంలో బ్రేక్‌లను నొక్కడానికి బదులుగా యాక్సిలేటర్ను తిప్పింది. ఆపై ఏమి జరిగిందో చూస్తే తెగ నవ్వేసుకుంటారు. కావాలంటే కింద వీడియో చూడండి. ఒక అమ్మాయి స్కూటీని పార్క్ చేయాలనుకుంటుంది. కాని ఆమె ఆ సమయంలో బ్రేక్‌లను నొక్కడానికి బదులుగా యాక్సిలేటర్ రేస్ చేస్తుంది. ఇంకేముంది స్కూటీ నేరుగా గేట్ ఎక్కి కూర్చుంది. నెటిజన్లు ఈ వీడియోను తెగ లైక్ చేస్తున్నారు.
Read Also: CM Jagan Mohan Reddy: కొత్త పాలిటెక్నిక్ కాలేజీలకు గ్రీన్ సిగ్నల్
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
బాలికలు స్కూటీని నడపడానికి ఎంత ఇష్టపడతారో మనందరికీ తెలుసు. అయితే, మహిళలు తరచూ ఇలాంటి తప్పులే చేస్తారు. ఆ క్రమంలోనే చాలా బాధలు అనుభవిస్తారు. వాస్తవానికి, బాలికలు ఆత్రుతలో బ్రేక్ కు బదులుగా యాక్సిలరేటర్‌ను తిప్పారు. ఈ క్రమంలో అమ్మాయిలు చాలా మంది సోషల్ మీడియాలో ట్రోల్ చేయబడ్డారు. వీడియోలో ఇలాంటిదే జరిగింది. ఈ వీడియోలో ఒక అమ్మాయి హెల్మెట్ ధరించి కనిపిస్తుంది. ఆమె స్కూటీ బ్రేక్ నొక్కడానికి బదులుగా యాక్సిలరేటర్‌ను తిప్పడంతో స్కూటీ అదుపు తప్పి నేరుగా వెళ్లి ఇంటి గేట్ ఎక్కేస్తుంది. వెంటనే పక్కనున్న ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆ స్కూటీని దించుతారు. ఈ వీడియోను హస్నా జరాణి హై అనే ఖాతా ద్వారా ట్విట్టర్‌లో షేర్ చేశారు. 20 వేలకు పైగా ప్రజలు ఈ క్లిప్‌ను చూశారు. చాలా మంది ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఒక నెటిజన్ ‘ఇది చూసిన తర్వాత స్కూటీ నేను నేర్చుకోను అని.., మరొకరు ‘ఎవరూ గేట్ తెరవకపోతే ఏం చేస్తారు.. మరొకరేమో ‘ ఈ విధంగా ఎవరు పార్కింగ్ చేయలేరు అంటూ కామెంట్ చేశారు.
वाह क्या Entry मारी है दीदी ने 😂❤️ pic.twitter.com/VdFcT11wOO
— Hasna Zaroori Hai 🇮🇳 (@HasnaZarooriHai) March 16, 2023
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!