అప్సర రాణి.. పేరుతో పిలవడం కన్నా కూడా వర్మ బ్యూటీ అనిపిలిస్తే జనాలకు, ముఖ్యంగా యూత్ కనెక్ట్ అయిపోతుంది.. అందాల ఆటంబాంబ్.. నా ఇష్టం నా బట్టలు అంటూ పొదుపు చేస్తుంది.. ఎప్పుడూ బికినీ ట్రీట్ ఇస్తూ జనాలకు నిద్రలేకుండా చేస్తుంది.. తాజాగా మరోసారి బికినీలో హల్ చల్ చేసింది.. ఈసారి కాస్త రూట్ మార్చింది.. బికినిలో అందాలను ఒలక పోస్తూ బికినిలో బైక్ రైడ్ చేసింది.. అందుకు సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్…
నీళ్ల డ్రమ్ముతో కూలర్ తయారు చేసేశాడు. చూస్తే ఔరా అంటారు. ప్రస్తుతం ఆ డ్రమ్ముతో తయారు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే డ్రమ్ములో కూలర్ తయారు చేయాడానికి ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది. సాధారణంగా చాలా మందికి కూలర్ కొనడానికి తగిన బడ్జెట్ ఉండదు
ఇంటర్వెల్ టైంలో ఆ వ్యక్తి పాప్‌కార్న్ (popcorn) కొన్నాడు. ఆ తర్వాత వచ్చిన బిల్లును చూసి ఆశ్చర్యపోయాడు. మాములుగా అయితే పాప్ కార్న్ కొంటే ఎంతవుద్ది.. 50 రూపాయలు. అయితే ఆ వ్యక్తి పాప్ కార్న్ కొంటే 460 రూపాయలు అయింది.
శృతి హాసన్ గురించి అందరికి తెలుసు.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. మరోవైపు శృతి ప్రేమలో మునిగి తెలుతుంది.. డూడుల్ ఆర్టిస్టు శాంతను హజారిక తో శృతి ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. చాలా కాలంగా ఈ ఇద్దరు సహజీవనం చేస్తున్నారు.. వీరిద్దరికి సంబందించిన ఫోటోలను కూడా శృతి హాసన్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తుంది.శృతి హాసన్, ప్రియుడు శాంతనుతో కలిసి ఎయిర్‌పోర్ట్ లో మెరిసింది. ఇద్దరు…
బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు యాంకర్ రష్మీ..జబర్దస్త్ షో లో యాంకర్ గా చేసి విపరీతమైన గుర్తింపు తెచ్చుకుంది.. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా నటించి తన గ్లామర్ తో అందర్నీ ఆకట్టుకుంటోంది. రష్మీ గౌతమ్ జంతు ప్రేమికురాలు. మూగ జీవాలను హింసిస్తే అసలు చూస్తూ ఉండలేదు. వాటిన ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తూ ఉంటుంది. అయితే ఒక్కోసారి జంతుప్రేమికురాలిగా ఆమె చేసే ట్వీట్లు, పోస్ట్ లు మిస్ ఫైర్ అవుతూ ఉంటాయి.. దాంతో…
ఈ మధ్య కాలంలో రీల్స్ కోసం చేస్తున్న వీడియోలు కొన్ని వివాదాలకు కారణమవుతున్నాయి. అలాగే కొందరు తాము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో చూసుకోకుండా వారు చేసే పనులతో వివాదాల్లోకి నెట్టబడుతున్నారు.
MS Dhoni: టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎక్కువే ఉన్నారు. అతను ఎక్కడికి వెళ్తే అక్కడికి గుంపులు గుంపులుగా వస్తుంటారు జనాలు. ధోని అంటే అంత పిచ్చి జనాలకు. అతను క్రికెట్ లో ఆడిన షాట్స్ గానీ, అతను సారథ్య బాధ్యతలు నిర్వర్తించడంలో ఎంత కూల్ గా ఉన్నారో మనందరికి తెలుసు. అయితే 5 ఐపీఎల్ ట్రోపీలు అందించి పెట్టిన ధోని.. ఈసారి ఐపీఎల్ ముగియగానే ముంబైలో మోకాలికి శస్త్ర చికిత్స…
ఇతను చిన్న ధోని, అద్భుతమైన హెలికాప్టర్ షాట్ భలే కొడుతున్నాడు. అచ్చం మహేంద్ర సింగ్ ధోనీలా దంచేస్తున్నాడు.. ఇప్పుడీ ఈ బుడ్డోడు ఆడే షాట్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మొసలి ఎంత క్రూరమైనదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నీటిలో ఉండే జెయింట్ క్రోకోడైల్.. అడవి రాజు(సింహం) కంటే ప్రాణాంతకం అని చెబుతారు. ఈ భయంకరమైన జంతువు దాని శక్తివంతమైన దవడలలో ఎవరినైనా పట్టుకుంటే.. ఇట్టే నమిలి మింగేస్తుంది. అయితే అలాంటి భయంకరమైన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
మనం ఎగ్ ఆమ్లెట్ వేసుకోవాలంటే ఆయిల్ వేసుకొని తింటాం. అది అందరికి తెలిసిన విషయమే.. కానీ ఇక్కడ ఒకతను వెరైటీగా ఆమ్లెట్ లో బీర్ వేసి తయారుచేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో మెరిసేందుకు ఫుడ్ పై కూడా ప్రయోగాలు చేస్తున్నారు. మనం తినే ఆహార పదార్థాలతో వెరైటీలు చేసి వావ్ అనిపిస్తున్నారు. అంతేకాకుండా ఫుడ్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా…