ఆర్జీవీ పొగిడిన వారిలో అరియానా కూడా ఒకటి.. ఆర్జీవీ ఒక్క ఇంటర్వ్యూ తో ఫెమస్ అయిన ఈ అమ్మడు బిగ్ బాస్ షో ద్వారా బాగా పాపులారిటిని దక్కించుకుంది.. సినిమాల సంగతి పక్కన పెడితే.. షోలల్లో తలుక్కు మంటుంది.. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ అమ్మడు నాన్ స్టాప్ గ్లామర్ షోతో నెటిజెన్స్ ని ఆకర్షిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే అందాలను ఎర వేసి పాపులారిటీ రాబట్టాలని చూస్తున్నారు. ఈసారి ఏకంగా నైట్ వేర్లో కెమెరా ముందుకు వచ్చింది.. ఎద, థైస్ అందాల తో హీటేక్కించే పోజులతో రెచ్చగొడుతుంది..
అరియనాకు బిగ్ బాస్ షో పాపులారి టీ తెచ్చింది. అరియనా ముక్కుసూటితనం, ఉన్నది ఉన్నట్లు మాట్లాడే తత్త్వం ఆమెను ఇష్టపడేలా చేశాయి. అభిజీత్ టైటిల్ విన్నర్ కాగా అరియనా 4వ స్థానం తో సరిపెట్టుకుంది.. ఓ టైం లో అరియనా విన్నర్ అంటూ ప్రచారం జరిగింది.. కానీ చివరికీ నాల్గొవ స్థానం లో నిలిచింది.. ఇక వర్మ తో జిమ్ లో బోల్డ్ ఇంటర్వ్యూ చేసింది.. ఆది ఎంతగా వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఆ వీడియో ఇప్పటికి వైరల్ అవుతుంది..
అయితే అరియనాకు ఈ ఇంటర్వ్యూ వలన ఒరిగింది ఏమీ లేదు. వర్మ అంటే అరియనాకు ప్రత్యేక అభిమానం. ఇటీవల వర్మ బర్త్ డే కాగా నేరుగా వెళ్లి కలిసింది. హగ్ ఇచ్చి మరీ కిస్ చేసింది.. ఇక సినిమా ఆఫర్స్ అయితే రాలేదు కానీ..ఇటీవల అరియనా బీబీ జోడిలో కంటెస్ట్ చేశారు. మాజీ బిగ్ బాస్ షో కంటెస్టెంట్స్ జోడీలు ఏర్పడి చేసిన ఈ షో సక్సెస్ అయ్యింది. అరియనా-అవినాష్ జోడి ఫైనల్ కి వెళ్లడం విశేషం.. ఫైమా – సూర్య జోడి విన్నర్ గా నిలిచారు.. ఇక ప్రస్తుతం సోషల్ మీడియా లో సెగలు పుట్టిస్తున్న ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.. తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి..