Tomato: టమాటాల కోసం క్యూ లైన్లో.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా టమాటా ధరలు దిగడం లేదు. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాలలో కిలో రూ.200 పలుకుతుండటంతో.. కొందరు టమాటను తినడమే మానేశారు. కొన్నిచోట్ల ధరలు పెరిగినప్పటికీ.. మరికొన్ని చోట్ల టమాట దొరకడం లేదు.
Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో 5.8 తీవ్రతతో భూకంపం.. ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు
Also Read
- Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
- Ajit Agarkar Future: బీసీసీఐలో ‘కోల్డ్ వార్’..! అజిత్ అగార్కర్ పదవిపై ఉత్కంఠ.. 48 గంటల్లో కీలక నిర్ణయం..?
- Bushra Bano: 'అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్" అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
- Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
ఘజియాబాద్‌లో ఓ టెంపోలో అమ్ముతున్న టమాటాలను విక్రయించడానికి చాలా మంది జనాలు బారులు తీరారు. మహాగుణ్ పురం సొసైటీలో చాలా మంది నివాసితులు క్యూలో నిలబడి టమాటాలను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అక్కడ విక్రయిస్తున్న టమాట ధర కిలో రూ. 130 ఉంది. అది ఆ ప్రాంతంలో సబ్సిడీ ధర కింద ఇస్తుండటంతో.. జనాలు ఎగబడ్డారు. మరోవైపు అలా కాకుండా మార్కెట్‌లో తీసుకుంటే కిలోకు రూ. 200 ఉంది. దీంతో తక్కువ ధరకు టమాటాలు విక్రయిస్తుండటంతో కొనుగోలు చేయడానికి ప్రజలు ఎగబడ్డారు. మండల పరిషత్, జిల్లా పరిపాలన మరియు మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అక్కడి ప్రజలకు సరసమైన ధరలకు టమోటాలు విక్రయించడానికి ఏర్పాట్లు చేశాయి.
Rage of Bholaa: ‘రేజ్ ఆఫ్ భోళా’తో.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఆ వీడియోలో.. టమాటాలు కొనుగోలు చేసేందుకు మహిళలు, పురుషులు క్యూలో నిల్చున్నారు. అయితే టమాటాలు కోసం అక్కడి వారు ఎగబడటంతో.. కొందరు వీడియోలు తీశారు. ప్రస్తుతం టమాటాల కొనుగోలు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
गाजियाबाद की एक सोसायटी में 130/Kg के रेट से टमाटर खरीदने के लिए लगी लंबी कतार। pic.twitter.com/dMOTEQ2Yeo
— Greater Noida West (@GreaterNoidaW) August 4, 2023
తాజావార్తలు
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Diljit Dosanjh: వెంబ్లీ స్టేడియంలో ‘సాన్సోం కి మాలా’.. దిల్జిత్తో 90 వేల మంది ఫ్యాన్స్ మాస్ సెలబ్రేషన్!
-
Women’s Asia Cup 2026: ఆసియా కప్‌లో టీమిండియా జోరు.. ఆ నలుగురే వల్లే ట్రోఫీ!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Ajit Agarkar Future: బీసీసీఐలో ‘కోల్డ్ వార్’..! అజిత్ అగార్కర్ పదవిపై ఉత్కంఠ.. 48 గంటల్లో కీలక నిర్ణయం..?
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?