గ్లోబల్ స్టార్, పాన్ ఇండియా హీరో ఎన్టీఆర్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమాలో నటిస్తున్నాడు.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకేక్కుతున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది.. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.. ‘NTR31′ పేరుతో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావొస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబందించిన విషయాల…
ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరో అయ్యాడు.. ఆయన కుటుంబం గురించి అందరికీ తెలుసు.. ఆయన భార్య అల్లు స్నేహా రెడ్డికి హీరోయిన్ కు ఉన్నంత ఫాలోయింగ్ ఉంది.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.. తన లేటెస్ట్ ఫొటోలతో పాటు పిల్లల గురించి కూడా షేర్ చేస్తూ ఉంటుంది.. తాజాగా తన ఫిట్నెస్ గురించి కొన్ని టిప్స్ చెబుతూ ఒక వీడియోను షేర్ చేసింది.. ప్రస్తుతం ఆ వీడియో…
టాలీవుడ్ హీరోయిన్లు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.. ఇప్పుడు మరో హీరోయిన్ పెళ్లికి రెడీ అయ్యింది..టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అక్ష పార్ధసాని పెళ్లి చేసుకుంది.. ఈ అమ్మడు యువత, రైడ్, కందిరీగ, బెంగాల్ టైగర్, శత్రువు, రాధా, డిక్టేటర్.. లాంటి పలు సినిమాల్లో నటించి మెప్పించింది.. హీరోయిన్ గా కన్నా సెకండ్ హీరోయిన్ గా బాగా ఫెమస్ అయ్యింది.. అయితే గత ఏడేళ్ల నుంచి టాలీవుడ్ నుంచి మంచి ఆఫర్స్ రాకపోడంతో తర్వాత పెద్దగా తెలుగు సినిమాల్లో…
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. ఎంఎస్ ధోని ఇండియాలోనే కాదు ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరు. ధోనీని అందరూ కెప్టెన్ కూల్ అని పిలిచేవారు. ధోనీ కెప్టెన్సీలో మూడు ఫార్మాట్లలో (టీ20 ప్రపంచకప్ 2007, ప్రపంచకప్ 2011, ఛాంపియన్స్ ట్రోఫీ 2013) భారత్‌ను ఛాంపియన్‌గా మార్చాడు. అంతేకాకుండా ధోనీ సారథ్యంలో భారత జట్టు టెస్టు క్రికెట్‌లో నంబర్‌వన్ ర్యాంక్‌ను సాధించింది.
Air India Saftey Mudras: విమానం బయలుదేరే ముందు ఎయిర్ హోస్టెస్‌లు మైక్రోఫోన్‌ల ద్వారా ప్రయాణీకులకు భద్రతా సూచనలను అందిస్తారు. సీట్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలి..
ప్రముఖ యూట్యూబర్ చందుసాయి పరిస్థితి గురించి గత ఏడాది తెగ చక్కర్లు కొట్టింది.. లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొని జైలుకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఓ యువతిని చందు సాయి తన పుట్టిన రోజు వేడుకకు ఆహ్వానించి ఆమె పై లైంగిక దాడికి పాల్పడినట్లు కేసు నమోదు చేశారు.. ఆ కేసు నుంచి మొత్తానికి బయటపడ్డాడు.. తాజాగా ఓ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు.. ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.. జైలుకి వెళ్లిన చందు…
బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇటీవల ఈ అమ్మడు నటించిన అన్నీ సినిమాలు బాక్సఫీస్ ను షేక్ చేస్తున్నాయి.. ఇక సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా ఓ ఈవెంట్ లో పాల్గొన్న ఫోటోలను పోస్ట్ చేసింది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. అంతే కాదు తాను ప్రగ్నెంట్ అనే వార్త…
తెలుగు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ వాసంతి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. టాలీవుడ్ హీరోయిన్ వాసంతి పెళ్లి పీటలెక్కనున్నారు. గత ఏడాదిలో డిసెంబర్ లో నిశ్చితార్థం తాను ప్రేమించిన పవన్ కళ్యాణ్ తో జరిగింది.. ఏపీ తిరుపతిలోని ఓ ఫంక్షన్ హాల్లో గురువారం జరిగిన వీరి ఎంగెజ్మెంట్ వేడుకకు ఇరు కుటుంబసభ్యులతో పాటు.. బుల్లితెర నటీనటులు హజరయ్యారు.. వధూ వరులను అభినందించారు.. వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.. ఇప్పుడు…
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం సినిమా సంక్రాంతికి రిలీజ్ భారీ విజయాన్ని అందుకుంది.. ఆ సినిమాలోని పాటలు బాగా ఫెమస్ అయ్యాయి. అందులో కుర్చీని మడతపెట్టి సాంగ్ బాగా ట్రెండ్ అవుతుంది.. ఈ పాటకు సామాన్యుల నుంచి సెలెబ్రేటిల వరకు అందరూ కూడా రీల్స్ చేస్తున్నారు. మాస్ ఆడియన్స్ తో పాటు క్లాస్ ఆడియన్స్ ని కూడా ఉర్రూతలూగిస్తోంది. ఇటీవల కొందరు ఫారినర్స్ జిమ్ లో ఈ సాంగ్…
సింహం.. అడవికి రారాజు. అది గాండ్రించిందంటే ఏ జంతువైనా.. ఏ మనిషైనా హడలెత్తిపోవల్సిందే. ఎంత పెద్ద జంతువైనా లయన్ ముందు బలాదూరే. అయితే అన్ని సార్లు తమ ప్రతాపం చూపించడం కుదరదని ఈ సీన్‌ను బట్టి అర్థం చేసుకోవచ్చు.