Allu Sneha Reddy: అల్లు స్నేహా రెడ్డి ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.. వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరో అయ్యాడు.. ఆయన కుటుంబం గురించి అందరికీ తెలుసు.. ఆయన భార్య అల్లు స్నేహా రెడ్డికి హీరోయిన్ కు ఉన్నంత ఫాలోయింగ్ ఉంది.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.. తన లేటెస్ట్ ఫొటోలతో పాటు పిల్లల గురించి కూడా షేర్ చేస్తూ ఉంటుంది.. తాజాగా తన ఫిట్నెస్ గురించి కొన్ని టిప్స్ చెబుతూ ఒక వీడియోను షేర్ చేసింది.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
స్నేహా రెడ్డి మార్నింగ్ వర్క్ అవుట్స్ అంటూ స్నేహారెడ్డి ఓ వీడియోని పోస్టు చేశారు. ఆ వీడియోలో ఫిట్నెస్ కి సంబంధించిన కొన్ని వర్కౌట్స్ ని తెలియజేసారు. ఆ వర్క్ అవుట్స్ ని ఆమె చేస్తూ.. ఫిట్నెస్ పై అవగాహన కల్పించేలా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజెన్స్.. స్నేహారెడ్డిని తెగ పొగిడేస్తున్నారు..
Also Read
- Rahul Ramakrishna: అలాంటి పాత్రలు చేయడం ఇష్టం లేదు.. విజయ్ దేవరకొండ నా కాల్స్ తీసుకోవడం మానేశాడు..
- Ajith Kumar: అజిత్‌తో రాజమౌళి అసిస్టెంట్ సినిమా?.. భారీ పాన్ ఇండియా ప్లాన్!
- Theaters issue : ఈ వారమే థియేటర్ వార్‌కు అసలు పరీక్ష.. డిస్ట్రిబ్యూషన్ పవరా? ప్రేక్షకుల డిమాండా?
- Alpha OTT: అలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి చూడొచ్చంటే?
అంతేకాదు ఇటీవల పిల్లల్ని ఎలా పెంచాలి అనే విషయం పై కూడా ఒక వీడియో షేర్ చేశారు. అందులో స్నేహారెడ్డి ముఖ్యంగా ఆరు పాయింట్స్ ని చెప్పుకొచ్చారు. క్రియేటివ్‌గా ఆలోచించేలా పిల్లల్ని ప్రోత్సహించాలి. వారం ప్రణాళికతో వాళ్లు చేయాల్సిన పనులను నిర్ణయించాలి. రోజులో కాసేపు అయిన ఎండలో ప్రకృతి మధ్య గడిపేలా ఉండాలి. ఫోన్స్ కి కొంచెం దూరం పెట్టి ఊహా శక్తి పెంపొందించే పనులను ప్రోత్సహించాలి.. చిన్న వయసు లోనే పిల్లలకు మంచి బుద్దులు నేర్పించాలని చెప్పింది.. ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే పుష్ప 2 సినిమా చేస్తున్నాడు.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..
తాజావార్తలు
-
Yashasvi Jaiswal: ‘అలా ప్రవర్తించకూడదు’.. జైస్వాల్‌పై ఐసీసీ చర్యలు తప్పవు?
-
Karn Sharma Retirement: నాలుగు ఐపీఎల్ టైటిళ్ల హీరో రిటైర్మెంట్.. భారత్, ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌కు గుడ్‌బై!
-
Rahul Ramakrishna: అలాంటి పాత్రలు చేయడం ఇష్టం లేదు.. విజయ్ దేవరకొండ నా కాల్స్ తీసుకోవడం మానేశాడు..
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Ajith Kumar: అజిత్‌తో రాజమౌళి అసిస్టెంట్ సినిమా?.. భారీ పాన్ ఇండియా ప్లాన్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!