Viral Video : స్టూడెంట్స్ తో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన టీచర్స్.. వావ్ సూపర్ కదా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టూడెంట్స్ తో కలిసి టీచర్స్ డ్యాన్స్ వెయ్యడం కామన్.. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు ఎక్కువగా దర్శనం ఇస్తున్నాయి.. తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ వీడియోలో చీరలో ఉన్న టీచర్ పాట వినగానే అన్నీ మర్చిపోయి చిన్న పిల్లలా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేసింది.. అందుకు సంబందించిన వీడియోనే ఇది..
టీచర్ చీర కట్టుకుని తన విద్యార్థులతో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. కాజల్ అసుదాని ఒక వారం క్రితం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా (@kajalasudanii)లో వీడియోను పంచుకున్నారు.. 16 మిలియన్స్ వ్యూస్ ను సంపాదించింది.. ఈ సంవత్సరం వైరల్ అవుతున్న కుమావోని పాట ‘గులాబీ షరారా’ పాటకు ఉపాధ్యాయుడు నలుగురు విద్యార్థినులు కూడా ఆమెతో కాలు కదిలించారు.
Also Read
- Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
- Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
- Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
తనకు వచ్చిన స్పందనకు కృతజ్ఞతలు అని అసుదాని క్యాప్షన్‌లో రాశారు. తాను బోధించే సమయంలో కఠినంగా ఉంటానని, విద్యార్థులతో కలిసి ఎంజాయ్ చేయడంలో కూడా తనకు నమ్మకం ఉందని చెప్పింది. పాఠశాలలో వార్షిక సమావేశం సందర్భంగా వీడియో రికార్డ్ చేసినట్లు అసుదానీ చెప్పారు. చదువుతో పాటు పాఠ్యేతర కార్యకలాపాలు విద్యార్థులను ‘ఓవరాల్ పెర్ఫార్మర్స్’గా మారుస్తాయని తాను నమ్ముతున్నానని ఆమె అన్నారు. ఈ వీడియోను విద్యార్థులు కోరారని, వారి అంగీకారంతో తీశారని ఆమె తెలిపారు.. ఆ వీడియోనే ఇప్పుడు ట్రెండ్ అవుతుంది..మా విద్యార్థులను ఉత్సాహంగా ఉంచడానికి మేము ఉపాధ్యాయులు కూడా కొన్ని సమయాల్లో ఎంటర్‌టైనర్‌గా ఉండాలి’ అని ఒక వినియోగదారు వ్యాఖ్యానించారు. ‘ఒకరు ఫిజిక్స్ టీచర్ ఇష్టంగా చేశారని చాలా బాగా చేశారని కామెంట్ చేశారు.. టీచర్ డ్యాన్స్ వీడియో ను ఒకసారి చూడండి..
తాజావార్తలు
-
Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
ట్రెండింగ్
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!