Viral Video : కదులుతున్న రైలుపై విన్యాసాలు.. ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video : మన దేశంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించేందుకు చాలా మంది ఎంచుకునే మార్గం రైలు. ఇతర మార్గాలతో పోలిస్తే ప్రజలు ఎక్కువ దూరం ప్రయాణించడానికి ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ప్రజలు సాధారణంగా రైలులో రద్దీ ఎక్కువగా ఉండి.. సీట్లు దొరకనప్పుడు నిలబడి ప్రయాణిస్తుంటారు. ఆ సమయంలో TTE లేదా RPF సిబ్బంది రైలులో తిరుగుతూ ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉంటారు. ఇందులో రైలు తలుపుల వద్ద నిలబడకపోవడం లేదా కిటికీలోంచి చేతులు బయటకు పెట్టకపోవడం వంటివి మీరు తప్పక చూసి ఉంటారు. అయితే ఓ యువకుడు కదులుతున్న రైలులో ప్రాణాలకు తెగించి విన్యాసాలు చేయడం మొదలుపెట్టాడు.
Read Also:Nitish Kumar: నేడు సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా..?
Also Read
- CJP Protest: సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్.. ఎఫ్ఐఆర్ నమోదు..
- BJP: ‘‘ఎన్నికల కమిషనర్లకు కేంద్ర మంత్రి, గవర్నర్ పదవులు’’.. కాంగ్రెస్ గత చరిత్రపై బీజేపీ ఫైర్..
- Gutkha, Pan Masala Ban: గుట్కా, పాన్ మసాలాపై ఏడాది పాటు నిషేధం.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
- Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్‌తో పల్లా, నిమ్మల భేటీ
అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఒక యువకుడు కదులుతున్న రైలులో ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ కనిపించాడు. ఆ యువకుడు రైలు కిటికీలోంచి సగం బయటకి వచ్చి ఎలా విన్యాసాలు చేస్తున్నాడో వీడియోలో చూడవచ్చు. చిన్న పొరపాటు కూడా తన ప్రాణాలను బలిగొంటుందని అతను అస్సలు భయపడడం లేదు. అతను కొన్ని సెకన్ల పాటు కిటికీ నుండి బయటికి వచ్చి రైలు పైకి వచ్చాడు. ఇంతలో అతడు అకస్మాత్తుగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. రైలు పై పడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. భూమ్మీద నూకలున్నట్లున్నాయ్ వాడికి అదృష్టవంతుడు ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. కానీ, ఒక చేయి, శరీరం తీవ్రంగా కాలిపోయింది. ఈ వీడియో @gillujojo అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో షేర్ చేయబడింది.
Read Also:Monkey Man : ఆకట్టుకుంటున్న ‘మంకీ మ్యాన్’ ట్రైలర్..
Roasted 😭 pic.twitter.com/K94D95YW4F
— vibh (@gillujojo) January 25, 2024
తాజావార్తలు
-
Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
-
TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
-
CJP Protest: సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్.. ఎఫ్ఐఆర్ నమోదు..
-
BJP: ‘‘ఎన్నికల కమిషనర్లకు కేంద్ర మంత్రి, గవర్నర్ పదవులు’’.. కాంగ్రెస్ గత చరిత్రపై బీజేపీ ఫైర్..
-
Gutkha, Pan Masala Ban: గుట్కా, పాన్ మసాలాపై ఏడాది పాటు నిషేధం.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!