Viral Video: పట్టపగలే లెక్చరర్ ఇంట్లో గ్యాస్ సిలిండర్ చోరీ.. సీసీటీవీ వీడియో వైరల్
By Mahesh Jakki
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video: ఓ కుర్రాడు ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్‌ను ఎత్తుకెళ్లాడు. ప్రకాశం జిల్లా మార్కాపురం లోని భగత్ సింగ్ కాలనీలో గ్యాస్ సిలెండర్ దొంగతనం జరిగింది. పట్టపగలు ఓ లెక్చరర్ ఇంట్లో సిలెండర్ చోరీ జరిగింది. ఇంటి గేటు లోపలకు వెళ్లి బయట ఉన్న గ్యాస్ సిలిండర్‌ను ఎత్తుకెళ్లాడు దుండగుడు. ఈ దొంగతనం వ్యవహారమంతా సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. చోరీ జరిగిన సీసీటీవీ ఫుటేజీ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దర్జాగా ఇంటి గేటు దగ్గరకు వచ్చిన దుండగుడు.. పరిసర ప్రాంతాల్లో ఎవరూ లేరని తెలుసుకుని ఆ సిలిండర్‌ను భుజాన వేసుకొని వెళ్లాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు బాధితుడు. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు.
Read Also: SRH vs KKR: తడబడిన సన్ రైజర్స్.. 159 పరుగులకు ఆలౌట్
Also Read
తాజావార్తలు
-
రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!