AI Notes Writing: సాంకేతికత విస్తృతంగా ప్రస్తుతం చాలా చోట్ల AI టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. వీటిని ఉపయోగించి వివిధ కొత్త సాఫ్ట్వేర్, యంత్రాలు మార్కెట్ లోకి వస్తున్నాయి. చదువుకునే విద్యార్థులు కూడా టెక్నాలజీపై ఆసక్తి పెంచుకుని పరిశోధనలు చేస్తున్నారు. ఉద్యోగాలు, వ్యాపారంతో సహా అనేక విషయాలలో AI విస్తృతంగా ఉపయోగించబడుతోంది. చదువుల కోసం పాఠశాలల్లో కూడా AI ఉపయోగించబడుతోంది. అయితే AIని వ్రాయడానికి ఎలా ఉపయోగించవచ్చు అనే విషయంపై ఒక వ్యక్తి కొత్త మార్గాన్ని కనుగొన్నాడు. ఇందుకు…
Viral Dance in Delhi Metro: ప్రస్తుతం చాలామంది సగం రోజుని సోషల్ మీడియాకు అంకితం చేస్తున్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే ఇలా సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి కొందరు నానా తంటాలు పడుతున్నారు. రీల్స్ చేయడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తుండగా.. కొన్నిసార్లు వారు హద్దు మీరడం ద్వారా చివరకు ప్రాణాల మీదకి తెచ్చుకున్న వారు కూడా లేకపోలేదు. ఇలాంటి అనేక ఘటనలలో చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇకపోతే మరికొందరు ఎవరు ఏమనుకుంటే…
ఆర్థిక రాజధాని ముంబైను భారీ వర్షం ముంచెత్తింది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలకు రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రహదారులన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Two Ben stokes at ground Viral video : ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో ఓ ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపించింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఇద్దరు బెన్‌స్టోక్స్ కనిపించారు. ఇది చూసిన తర్వాత.. అభిమానులు మాత్రమే కాకుండా, ఇటీవల రిటైర్ అయిన జేమ్స్ ఆండర్సన్ కూడా నమ్మలేకపోయాడు. ఇకపోతే మ్యాచ్ నాలుగో రోజు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ కొనసాగుతోంది. ఈ సమయంలో కెమెరామెన్ ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ రూపాన్ని…
Viral Video: ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా వినియోగం పెరిగినప్పుడు నుంచి ప్రపంచంలో ఏ మూలన ఏ విషయం జరిగిన.. ఆ విషయం ఇట్లే అందరికీ తెలిసిపోతుంది. కేవలం వార్తలు మాత్రమే కాకుండా మనకు పనికి వచ్చే అనేక విషయాలు, అలాగే పనికిరాని వీడియోలు కూడా చాలానే కనపడుతుంటాయి. ఇకపోతే సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి చిత్ర విచిత్ర పనులు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో చాలామంది. ఈ ప్రయత్నంలో ఒక్కోసారి ప్రాణాల మీది తెచ్చుకున్న వారు కూడా…
Prank Video in water: మనలో చాలామంది చిన్న వయసులో లేదా ప్రస్తుతం కూడా మన ఉన్న ఊరు లేదా నగరంలోని దగ్గరలో ఉన్న చెరువులో కానీ, నదుల్లో కానీ స్నేహితులతో లేదా కుటుంబాల సభ్యులతో కలిసి సరదాగా స్నానాలు చేసిన సంఘటనలు ఎన్నో ఉంటాయి. అయితే అనుకోకుండా అప్పుడప్పుడు కొన్ని ప్రమాదకర సంఘటనలు కూడా జరుగుతూనే ఉంటాయి. కొన్నిసార్లు పొరపాటున ఈత రానివారు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఎందరో ఉన్నారు.…
Viral News : సమోసాను ఇష్టపడని వారు ఉండరు. సమోసాను చాలా మంది వేడి వేడిగా తినడానికి ఇష్టపడుతారు. కానీ అలా సమోసా తినగానే నోటి నుంచి రక్తం ధారగా కారితే అవును,
Children Begging In Delhi video Viral: ప్రతిరోజు సోషల్ మీడియాలో చాలానే వైరల్ కంటెంట్ కనబడుతుంది. తాజాగా కొందరు విదేశీయులు భారతదేశ పర్యటనకు వచ్చారు. అయితే వారు ఢిల్లీ నగరంలో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. విదేశీయులు ఢిల్లీలోని ప్రాంతాలను తిరుగుతున్న సమయంలో వారు ప్రయాణిస్తున్న ఆటోను కొందరు చిన్నారులు వెంబడించారు. అలా వెంబడించిన చిన్నారులు విదేశీయులను డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడం వీడియోలో గమనించవచ్చు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఓ విదేశీయుడు…
3 Feets Man And 7 Feet Lady video goes viral : ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల జంటలను మనం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. ఇలా కొంతమంది జంటలను చూస్తే ఒక్కోసారి ఆశ్చర్యపోకుండా ఉండలేము. అందులో ఓ 60 ఏళ్ల ముసలాడు 20 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, లేకపోతే 70 ఏళ్ల వద్ద మహిళా ఆమె కంటే 30 సంవత్సరాలు చిన్న ఉన్న అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం.. ఇలా అనేక…
సీనియర్ నటుడు నరేష్, అలాగే హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ముఖ్య పాత్రలలో తెలుగులో ” వీరాంజనేయులు విహారయాత్ర ” పేరుతో ఓ కామెడీ మూవీ తెరకెక్కుతోంది. అయితే., ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతోంది. ఇన్దుకు సంబంధించి ఈ సినిమా ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అతి త్వరలో ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎప్పుడూ గొడవలు పడే ఓ కుటుంబం పాతకాలంనాటి వ్యాన్ లో గోవా వెళ్లాలని…