Viral Photo: స్టైల్‌గా ఫోటోలకు ఫోజులిస్తున్న చిరుత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వన్యప్రాణులకు సంబంధించిన వీడియోలు నిత్యం నెట్టింట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అలాంటి వీడియోలు కొన్నిసార్లు మనకు గూస్‌బంమ్స్ తెప్పించేవిగా ఉంటాయి. కొన్నిసార్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. అయితే మనం చిరుతపులులు వేటాడడం, చెట్లను ఎక్కడం వంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలాసార్లు చూసి ఉంటారు. అలాగే కొన్నిసార్లు పిల్లులు, కుక్కలు వెనుక కాళ్లపై నిలబడటం, రెండు కాళ్లతో నడవటం వంటి వీడియోలు కూడా చూస్తుంటాం.. అయితే, చిరుతపులులు రెండు కాళ్లపై నిలబడి ఉండటం ఎప్పుడైనా చూశారా..?. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో చిరుతపులి చేసే పనులు చూస్తే మీరు షాక్ అవుతారు.
Also Read : Urvashi Rautela: ఏంటీ.. ఆ బల్లి నెక్లెస్ అన్ని కోట్లా.. ఒక పాన్ ఇండియా సినిమా తీయొచ్చు తెలుసా..?
Also Read
- Duleep Trophy: దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు దూసుకెళ్లిన ఈస్ట్ జోన్.. 4 వికెట్ల తేడాతో గెలుపు..
- Andhra Pradesh Tax Revenue: ఏపీ ఖజానాకు ఊహించని ఊపు.. ఆగస్టులో భారీగా పెరిగిన పన్నుల ఆదాయం
- SCO Summit: పాక్ ప్రధాని ముందే ఉగ్రవాదంపై మోడీ స్ట్రాంగ్ మెసేజ్
- Tilak Varma: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. తిలక్ వర్మకు కెప్టెన్సీ పగ్గాలు..!
వీడియోలో ఒక చిరుతపులి రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తుంది. చిరుతపులి రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తుండగా సందర్శకులు తమ కెమెరాల్లో బంధించడానికి ట్రై చేశారు.. ఈ క్రమంలోనే ఊహించని ఘటన జరిగింది. సందర్శకులు కెమెరాలతో చిరుతను షూట్ చేస్తున్నారు. ఆ చిరుతపులి వేగంగా నడుచుకుంటూ వచ్చింది. ఆ తర్వాత ఓ చోట ఆగి నెమ్మదిగా క్రిందికి వంగి, దాని ముందు కాళ్ళపై తిరిగి నిలబడటం కనిపిస్తుంది. అప్పుడు ముందు రెండు కాళ్లను పైకి లేపి, వెనుక కాళ్లపై నిలబడింది. ఈ వీడియో చూస్తుంటే పులి ఫోటోగ్రాఫర్లకు పోజులిచ్చినట్లుగా అనిపిస్తుంది. పులి చాలా సేపు అదే ఫోజులో నిలబడి ఉంది.
Also Read : Rs 2000 banknotes: రూ.2 వేల నోట్లు మారుస్తున్నారా? ఇవి తప్పక తెలుసుకోండి..
ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అధికారి సాకేత్ బడోలా ట్విట్టర్‌లో ఈ వీడియోను షేర్ చేయగా.. అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో నిడివి 27 సెకన్లు మాత్రమే. క్యాప్షన్ లో సెలబ్రిటీలు కెమెరాకు ఎలా పోజులు ఇస్తారో చిరుతపులి కూడా అలాగే ఇస్తుందంటూ ఆయన రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే, ఈ వీడియో సోషల్ మీడియా వినియోగదారులను కూడా ఎంతగానో ఆకర్షిస్తుంది. ఈ వీడియోపై నెటిజన్స్ వెరైటీ కామెంట్స్ చేస్తున్నారు. 60.8 వేల మంది వీడియోను వీక్షించారు. చిరుతపులికి సెలబ్రిటీలా ఉండే యాటిట్యూడ్, పోజు ఉందంటూ వ్యాఖ్యానించారు.
Celebrities after spotting paparazzi, outside an Airport. 😊#WAForward pic.twitter.com/WfgnuCRJJ9
— Saket Badola (@Saket_Badola) May 18, 2023
తాజావార్తలు
-
Duleep Trophy: దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు దూసుకెళ్లిన ఈస్ట్ జోన్.. 4 వికెట్ల తేడాతో గెలుపు..
-
Andhra Pradesh Tax Revenue: ఏపీ ఖజానాకు ఊహించని ఊపు.. ఆగస్టులో భారీగా పెరిగిన పన్నుల ఆదాయం
-
SCO Summit: పాక్ ప్రధాని ముందే ఉగ్రవాదంపై మోడీ స్ట్రాంగ్ మెసేజ్
-
Tilak Varma: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. తిలక్ వర్మకు కెప్టెన్సీ పగ్గాలు..!
-
Imran Khan Gets Relief: ఇమ్రాన్ ఖాన్‌కు పాక్ కోర్టులో భారీ ఊరట..
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!