సాధారణంగా రోడ్డుపై వెళ్తున్నప్పుడు డబ్బులు కనిపిస్తే.. మరో ఆలోచన లేకుండా తీసుకుని మెల్లగా అక్కడ నుంచి వెళ్లిపోతుంటారు. అలాంటిది డబ్బుల వర్షం కురిస్తే ఎవరైనా ఊరుకుంటారా?. అలాంటి ఘటనే చిలీ దేశంలో జరిగింది.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఓ కుటుంబం డెంగ్యూ రోగికి ప్లాస్మాకు బదులుగా బత్తాయి జ్యూస్‌ను స్థానిక బ్లడ్ బ్యాంక్ సరఫరా చేసిందని ఆరోపించింది. దీనిపై విచారణ కూడా జరుగుతున్నట్లు తెలిపింది.
కంటి చూపు తక్కువగా ఉన్నవారు ఎక్కువగా అద్దాలు ధరిస్తారు. కానీ కొంతమంది తమ ముఖాన్ని అందవిహీనంగా మార్చుకోకుండా కళ్లలో కాంటాక్ట్ లెన్స్‌లు పెట్టుకుంటారు. వీటిని ధరించడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుందని చెబుతారు.
ప్రయాగ్‌రాజ్‌లోని ఫుల్పూర్ ప్రాంతం నుండి ఒక పోలీసు ఇన్స్పెక్టర్ అర్ధరాత్రి పాన్ షాప్ నుండి లైట్ బల్బును దొంగిలిస్తున్నట్లు కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ చోరీ అక్టోబర్ 6న జరిగినట్లు సీసీటీవీలో రికార్డయింది.
అడవిలో ఉండే అత్యంత భయంకరమైన జంతువులలో చిరుత ఒకటి.. దానిని చూస్తేనే వణుకు.. ఎక్కడి నుంచి ఎలా ఎటాక్ చేస్తుందోననే భయం అందరిలో ఉంటుంది.. కానీ, ఓ యువతి చిరుతతో చేసిన రొమాన్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారిపోయింది… సోషల్ మీడియాలో ఈ వీడియోని చూసిన చాలా మంది యూజర్లు ఆమె చేసే పనిని చూసి షాక్ అవుతున్నారు.. ఏంటి ఇంత భయంకరమైన జంతువుకి ఈమె ముద్దులిచ్చి ప్రేమగా చూసుకుంటోంది అని. ఆ చీతా కూడా ఆమెపై…
బెంగుళూరు కాలేజీలో ఇద్దరు అమ్మాయిల మధ్య జరిగిన క్రేజీ ఫైట్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. అయితే అక్కడున్న వారు వారిద్దరిని ఆపాల్సింది పోయి వాహ్ అంటూ చప్పట్లు కొడుతూ.. నవ్వుకుంటూ వారిద్దరి ఫైట్ ను ఆస్వాదిందచడం చర్చకు దారితీస్తోంది. ఈ ఘటన బెంగళూరులోని దయానంద సాగర్ ఇంజినీరింగ్ కాలేజీ క్యాంటీన్లో చోటుచేసుకుంది.
చాలా మందికి విమానం అంటే భయం. సురక్షితంగా దిగే వరకు గుండె చప్పుడు ఆగదు. అలాంటి సమయంలో ఏదైనా సమస్య వస్తే. ఇక ప్రయాణికుల భయానికి అంతుండదనే చెప్పొచ్చు. ప్రాణాలతో బయటపడతామనే ఆశకూడ వారు కోల్పోవాల్సి వస్తుంది.
Viral Video: సాధారణంగా జంతువులు సర్కాస్ లో డ్యాన్సులు వేయడం చూస్తూనే ఉంటాం. కోతులు, కుక్కలు వాటి శరీర పరిమాణం చిన్నగా ఉంటాయి కాబట్టి డ్యాన్స్ ఈజీగా చేయగలుతాయి.