ఓ బిల్లింగ్ కౌంటర్ దగ్గర కూర్చున్న ఫార్మసీ ఉద్యోగి కస్టమర్లకు బిల్లింగ్ ఇస్తూ కనిపించాడు. అయితే అతను కంప్యూటర్ మీద వెళ్లను టైప్ చేస్తున్నాడా.. పరుగులు పెట్టిస్తున్నాడా.. అనేది అర్థం కాలేదు.. ఒక్క క్షణం మన కళ్లు కూడా చెదిరిపోయేంత స్పీడ్ గా అతని టైపింగ్ కనిపిస్తుంది.
సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. అయితే ఈ ప్రమాదంలో డ్రైవర్ చాకచక్యంగా డ్రైవింగ్ చేసి చిన్నారి ప్రాణాలను రక్షించాడు. స్కూల్ అయిపోయిన వెంటనే ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇంటికి వస్తుండగా.. ఈ క్రమంలో రోడ్డు దాటుతుండగా ఓ కొడుకు సడెన్ గా రోడ్డు దాటే ప్రయత్నం చేశాడు.
రష్యా-ఉక్రెయిన్ మధ్య సంవత్సరంకు పైగా యద్దం కొనసాగుతుంది. రష్యాపై తీవ్రమైన ఆరోపణలకు ఉక్రెయిన్ చీఫ్ జెలెన్ స్కీ దిగాడు. ఐసీస్ కంటే రష్యా ప్రమాదకరమైందని.. ఆ దేశ సైనికుల అకృత్యాలు మరీ దారుణంగా ఉంటున్నాయని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ విమర్శించారు.
చెన్నై విమానాశ్రయంలో సీఎస్కే టీమ్ ఫ్లైట్ ఎక్కింది. అయితే ఈ విషయం తెలుసుకున్న పైలెట్ విమానం టేకాఫ్ అయ్యే ముందు ఓ అనౌన్స్ మెంట్ ఇచ్చాడు. అలా ధోనీతో ఆ పైలెట్ మాట్లాడాడు. ఎంఎస్ ధోని నేను మీకు పెద్ద అభిమానిని.. దయచేసి ఇంకొంత కాలం మీరు సీఎస్కే టీమ్ కు కెప్టెన్ గా కొనసాగండి.. ఈ సారి మాత్రం మీరు రిటైర్మెంట్ ప్రకటించొద్ద అంటూ కోరాడు.
Viral Video : ఫన్నీ వీడియోలకు సోషల్ మీడియాలో ఎప్పటీకీ క్రేజ్ ఉంటుంది. అన్ని రకాల వీడియోలు పోస్ట్ చేస్తారు. కానీ ఫన్నీ వీడియోను అప్లోడ్ చేసినప్పుడు, అది రెట్టింపు వేగంతో వైరల్ అవుతుంది.
అడుగుల్లోతు మంచులో కూరుకుపోయిన ఓ వ్యక్తిని కాపాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వాషింగ్టన్ నార్త్ వెస్ట్ లోని మౌంట్ బేకర్ స్కీ ఏరియా గుండా సదరు వ్యక్తి రైడింగ్ చేస్తూ కిందకి వెళ్తున్నప్పుడు స్నోబోర్డ్ మంచులో నుంచి బయటకు కనిపించింది. ఆ స్నోబోర్డ్ ఉపయోగించిన వ్యక్తి అందులో కూరుకుపోయి ఉంటాడని ఊహించాడు. వెంటనే అక్కడ మంచును తవ్వి పోశాడు.
ఢిల్లీ మెట్రో రైల్లో ఓ యువతి చేసిన పని అందరినీ ఆశ్చర్యాన్నికి గురి చేసింది. ఓ యువతి బికినీలో హల్ చల్ చేసింది. బికినీ లాంటి డ్రెస్ లో యువతి ప్రయాణించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Iran: ఇరాన్ దేశంలో ఇస్లామిక్ ఎంత కఠినంగా ఉంటాయో అందరికి తెలిసిందే. గతేడాది హిజాబ్ సరిగ్గా ధరించలేదని చెబుతూ ఆ దేశ మోరాలిటీ పోలీసులు మహ్సాఅమిని అనే యువతిని అరెస్ట్ చేశారు. ఆ తరువాత ఆమె చనిపోవడంతో ఇరాన్ వ్యాప్తంగా పెద్ద ఉద్యమమే జరిగింది. ఇరాన్ మహిళలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా జట్టు కత్తిరించుకుని, హిజాబ్ విసిరేస్తూ నిరసన తెలిపారు. దాదాపుగా గతేడాది చివరి వరకు ఈ అల్లర్లు అలాగే కొనసాగాయి. ప్రభుత్వం ఈ ఉద్యమంలో పాల్గొన్నవారిని గుర్తించి…
ముంబయిలో ముగ్గురు యువతీ యువకులు కలిసి ప్రమాదకర బైక్ విన్యాసాలు చేస్తున్న వీడియో ఇంటర్నెట్లో ప్రత్యక్షమైంది. ఈ వీడియోను చూసిన ముంబై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు.