పాములను చూడగానే మనకు సల్ల చెమటలు పడుతాయి. కొందరు అక్కడ నుంచి పరారైపోతారు. అయితే కొందరు మాత్రం దైర్యం చేసి.. టెక్నిక్ తో పాములను పట్టుకుంటారు. అయితే ఓ మహిళ తన ప్రాణాలను పణంగా పెట్టి పెద్ద కొండ చిలువను పట్టుకుంది. కొద్ధి సేపటికి ఆ కొండచిలువ ఆమెపై ఎటాక్ చేయడంతో.. కొండ చిలువను వదిలేసింది. దీంతో కొండ చిలువ చెట్ల పొదల్లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక…
ఈ భూమ్మీద ఎన్నో రకాలు సర్పాలు ఉన్నాయి. కానీ అందులో కొన్ని రకాల జాతల సర్పాలు మాత్రమే విషపూరితమైనవి. కానీ అవి కాటువేస్తే ప్రాణాలు పోవాల్సిందే.. అయితే సాధారణంగా మనం పాములను చూస్తేనే.. ఆమడ దూరం పరిగెడతాం.. కొందరు మాత్రం దైర్యంతో వాటితో పట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఇక్కడ రంగు రంగులతో ఓ పాము చెట్లతో తిరుగుతుంది. ఇది ఆఫ్రికా ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంది. దీని ఒక్క చుక్క విషం ప్రాణాలను తీసేస్తుంది. ప్రస్తుతం ఈ పాము…
మన చుట్టూ జరిగే అన్ని వింతలు జరుగుతుంటాయి. వాటిలో కొన్ని మాత్రమే మనకు కనబడుతుంటాయి. కొన్ని సార్లు వాటిని మన కళ్లు కూడా వాటిని నమ్మవు. ఇది నిజమా అబద్దమా అనే సందేహంలో ఉంటాం… ప్రస్తుతం ఓ పాము సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. కాకపోతే సాధారణంగా కనిపించే పాము మాత్రం కాదు.. కాస్త వెరైటీగా ఉంది. అది చూసేందుకు బంగారు వర్ణంలో మెరుస్తూ ఉంది. దీంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. Read Also: Shocking…
పోలాల్లో పనిచేసేవారికి, అటవీ ప్రాంతంలో ఉన్నవారికి ఎక్కువ పాములు తారసపడుతుంటాయి. అందులో ఎక్కువ విషపూరితమైన పాములే ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా పాములు కనిపిస్తే .. మనం ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంటాం. కొందరు ధైర్యం చేసి వాటిని పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెడుతుంటారు. అటువంటి పాములకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Read Also:Man Rescues Snakes:వామ్మో.. 100పైగా పాములను సముద్రంలో వదిలిన యువకుడు.. సాధారణంగా పాములు అడవులు, పొలాలు, గడ్డివాములు, పొదలు ఎక్కువగా…
సాధారణంగా పాములను చూస్తే ఎవరికైనా.. గుండెలు జారీపోతాయి. కొందరు ధైర్యం చేసి పాములను పట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. పాములు ఎవరిపైనా అనవసరంగా దాడి చేయవు. అవి తమకు తాము రక్షించుకోవడానికి, భయాందోళనలకు గురైతేనే దాడి చేస్తాయి. అందుకే పాములను అనవసరంగా ఇబ్బంది పెట్టకూడదని, లేకుంటే అవి ప్రమాదకరంగా మారుతుంటాయి. పాముకు కోపం వస్తే ఎలా ఉంటుందో చెప్పేందేకు చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఒక పాము బెలూన్‌ను తన శత్రువుగా పొరపాటున…
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో, ఒక భారీ కొండచిలువ ఒక నక్కను మింగి, కొద్దిసేపటికే దాన్ని మళ్లీ బయటకు వదిలేసింది. నక్క చాలా పెద్దగా ఉన్నట్లుంది.. కాసేపటికే ఉమ్మేసింది. ఈ కొండచిలువ దాదాపు 15 అడుగుల పొడవు ఉంటుందని చెబుతున్నారు. ఈ సంఘటన జార్ఖండ్‌లోని బలేదిహా గ్రామ జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికులు ఆ పామును చూసి ఆశ్చర్యపోవడంతో పాటు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొండచిలువ తన…
Viral Snake Video: వర్షాకాలంలో పాములు పెరిగిపోతాయి. అప్పటి వరకు భూమి లోపల ఉన్న బొరియల్లో నీరు నిండడం వల్ల పాములు పొదల్లో, గడ్డిలో దాక్కుంటాయి. ప్రస్తుతం పాముకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.