Colourful Snake: రంగురంగులుగా, అందంగా కనిపించే పాము.. దగ్గరికెళ్లారో డేంజరే..
- ఆఫ్రికా ప్రాంతంలో కనిపిస్తున్న రంగు రంగుల పాము
- ఒక్క చుక్క విషంతో ప్రాణాలు తీసేస్తున్న పాము
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ భూమ్మీద ఎన్నో రకాలు సర్పాలు ఉన్నాయి. కానీ అందులో కొన్ని రకాల జాతల సర్పాలు మాత్రమే విషపూరితమైనవి. కానీ అవి కాటువేస్తే ప్రాణాలు పోవాల్సిందే.. అయితే సాధారణంగా మనం పాములను చూస్తేనే.. ఆమడ దూరం పరిగెడతాం.. కొందరు మాత్రం దైర్యంతో వాటితో పట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఇక్కడ రంగు రంగులతో ఓ పాము చెట్లతో తిరుగుతుంది. ఇది ఆఫ్రికా ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంది. దీని ఒక్క చుక్క విషం ప్రాణాలను తీసేస్తుంది. ప్రస్తుతం ఈ పాము సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Read Also: Serious Injury: తుమ్ము వస్తే ఆపుకుంటున్నారా.. అయితే .. బీకేర్ ఫుల్
Also Read
- Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
- Upendra Dwivedi: పాక్‌కు గట్టి హెచ్చరిక! ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా కొనసాగుతోంది.!
- Sankranti Effect: సంక్రాంతికి దారులన్నీ ఆంధ్రా వైపే! ఖాళీ అయిన హైదరాబాద్.!
- Telangana: పిల్లల ఆరోగ్యంపై ప్రభావం? అల్మాంట్-కిడ్ సిరప్‌ను నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం !
ఒక చెట్టు చుట్టూ పాము చుట్టుకుని వేట కోసం చూస్తుంది. కానీ దూరం నుంచి చూస్తే మాత్రం అది ఒక చెట్టు కొమ్మలా కనిపిస్తోంది. ఎందుకంటే ఇది చెట్ల మాదిరిగానే ప్రత్యేకంగా రంగుతో కూడి ఉంటుంది. అందువల్ల, ఇది చెట్టు రంగుతో కలిసిపోతుంది. గుర్తించడం కష్టతరం. ఆఫ్రికాలో ఈ పామును “సైలెంట్ కిల్లర్” అని పిలుస్తారు. అందుకే జనం దానిని చూడగానే పారిపోతారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన పాము వీడియోను చూసి జనం షాక్ అవుతున్నారు. కొందరు ఈ పామును చూసి , అది బూమ్స్‌లాంగ్ పాము అని, అత్యంత విషపూరితమైన ఆఫ్రికన్ పాము కామెంట్లు పెడుతున్నారు. చూడడానికి ఎంతో అందంగా, రంగు రంగులతో కనిపించే పాము చాలా డేంజర్ అని.. దాని దగ్గరికి వెళితే.. పై ప్రాణాలు పైకే పోతాయని పోస్ట్ లు పెడుతున్నారు నెటిజన్లు.
मिलिए Silent Assassin से धीमा ज़रूर पर मौत पक्की, अफ्रीका का सबसे ज़हरीला साँप !! pic.twitter.com/f8o3nSmwyV
— JIMMY (@Jimmyy__02) November 5, 2025
తాజావార్తలు
-
Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
-
G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
-
Rajamouli: “నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు”.. ‘వారణాసి’పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
-
India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
-
Raja Karuppasamy: ‘అంటే సుందరానికీ’ అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!