కొంతమంది తాగినప్పుడు వారు చేసే హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారు ఎక్కడున్నారు..? ఏం చేస్తున్నారు..? అనే ఆలోచన లేకుండా ప్రవర్తించడం మనం చాలా చోట్ల చూస్తూనే ఉంటాం. చాలామంది మందుబాబులు సోయ తప్పి రోడ్డుపై పడిపోవడం మనం ఎక్కువగా చూస్తుంటాము. ఇకపోతే తాజాగా తెలంగాణలో ఓ యువకుడు మద్యం సేవించి పోలీస్ స్టేషన్ ఎదుట నానా హంగామా చేశాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. Also Read: Breaking : సీఎం…
Uttarpradesh : ఒకటిన్నర నెలల క్రితం యూపీలోని హత్రాస్ నుంచి ఓ యువతి అకస్మాత్తుగా తప్పిపోయింది. నోయిడా నుంచి పోలీసులు ఆమెను కనిపెట్టారు. ఆ యువతి ఓ వివాహిత ముస్లిం మహిళతో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉంటోంది.
శ్రేయా ఘోషల్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. సినీ ఇండస్ట్రీలో స్టార్ సింగర్స్ లలో ఈమె కూడా ఒకరు.. అతి చిన్న వయస్సులో సింగర్ గా ఎన్నో సినిమాలకు పాడింది.. దాదాపు 25 వేలకు పైగా పాటలు పాడింది.. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, బెంగాళీ ఇలా అన్ని భాషల్లోనూ ఎన్నో సూపర్ హిట్స్ సాంగ్స్ ఆలపించారు. ఇప్పటికీ ఇండస్ట్రీలోని టాప్ సింగర్స్‌లో ఆమె ఒకరు. అంతేకాదు.. ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సింగర్స్ లో…
బాలీవుడ్ లో గత ఏడాది విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమా యానిమల్.. ఈ సినిమాతో హాట్ బ్యూటీ త్రిప్తి డిమ్రి.. ఈ సినిమా వచ్చి చాలా రోజులు అవుతున్నా కూడా ఈ అమ్మడు పై గాసిప్స్, ట్రోల్స్ ఆగడం లేదు.. దాంతో పాప ట్రెండింగ్ లో ఉంది.. సోషల్ మీడియాలో యమ క్రేజ్ ను సంపాదించుకుంది.. ఇక ఈ సినిమా ఇటీవలే ఓటీటీలోకి వచ్చేసింది.. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు యాక్టివ్ గా ఉంటుంది..…
బంగారంతో తయారు చేసిన వంటలను ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం.. రుచితో పాటుగా చాలా ఖరీదైనవి కూడా.. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.. ఇప్పుడు మరో రెసిపి నెట్టింట వైరల్ అవుతుంది… అదే స్వచ్ఛమైన గోల్డ్ తో తయారు చేసిన ఐస్ క్రీమ్ ..ఈ ఐస్ క్రీమ్ తయారీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఐస్ క్రీమ్ లవర్స్ ను ఆకట్టుకోవడం కోసం రకరకాల ఐస్…
Ghost Dreams: అర్ధరాత్రి.. నడిరోడ్డుపై ఒక దెయ్యం.. మీ ముందుకు నడుచుకుంటూ వస్తుంది.. మీ గుండె వేగం పెరిగిపోతుంది. ఆ దెయ్యం వేగంగా వచ్చి మీ మీదకు దూకింది. అంతే భయంతో సడెన్ గా బెడ్ లేచి కూర్చున్నారు. ముఖమంతా చెమటలు.. చుట్టూ చూస్తే అంతా నార్మల్ గా ఉంది.. కొద్దిసేపటికి అర్ధమయ్యింది.. అది కల అని. ఇలాంటి కలలు తరుచుగా అందరికి వస్తూ ఉంటాయి. ఇదొక్కటే ఉదాహరణ కాదు.. ఇంతకన్నా దారుణంగా వస్తూ ఉంటాయి కొందరికి..…
ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం ఓ మధురమైన ఘట్టం. జీవితంలో ఒక్కసారి చేసుకునే ఈ కార్యక్రమంకు వారి స్థాయికి తగ్గట్టు వివాహ సంబరాలను ఏర్పాటు చేసుకుంటారు. మరికొందరైతే వారి స్థాయికి మించి కూడా చేయడం మనం చూస్తుంటాము. ఇందులో భాగంగానే వివాహ ఆహ్వాన పత్రిక నుండి పెళ్లికి వచ్చిన బంధుమిత్రులకి కల్పించే సౌకర్యాల నుండి వారు తిరిగి వెళ్లే సమయంలో ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ వరకు అన్ని మంచ్చిగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరోసారి దుండగులకు టార్గెట్ అయ్యింది.. మొన్నీమధ్య డీప్ ఫేక్ వీడియో వివాదం నుంచి బయటపడింది.. అది తాను కాదు అని తేలింది.. ఇప్పుడు మరోసారి మరో వీడియోను సోషల్ మీడియాలో వదిలారు.. ఇప్పుడు ఆ వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.. ఇందులోనూ సేమ్ అదే మాదిరిగా ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సీ) ద్వారా ఆమె ఫేస్‌ని మార్ఫింగ్ చేయడం గమనార్హం. ఈ వీడియో ఇంటర్నెట్ రచ్చ చేస్తుంది… ఈసారి ఇంకా క్లియర్…
Cruel woman: కర్ణాటక మంగళూర్లో ఓ మహిళ అత్యంత దారుణంగా ప్రవర్తించింది. 87 ఏళ్ల మామపై అమానుషంగా ప్రవర్తించింది. వాకింగ్ స్టిక్‌తో దారుణంగా కొట్టింది. తనను కొట్టొద్దని వృద్ధుడు ఎంతగా అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, సదరు మహిళ రాక్షసిలా ప్రవర్తించింది. ఈ హృదయవిదారక ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాకు చిక్కింది. ఈ ఘటన మార్చి 9న జరిగింది.
సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.. అందులో ఫుడ్ కు సంబందించిన వీడియోలు ఎలా ఉంటాయో చూస్తూనే ఉంటాం.. కొన్ని వీడియోలు జనాలను ఆకట్టుకోవడమే కాదు వాటిని ఎప్పుడెప్పుడు చేసుకొని తిందామా అని అనుకుంటారు.. మరికొన్ని వీడియోలు ఎందుకు రా ఈ జన్మ అంటూ జనాలకు విరక్తి తెప్పిస్తున్నాయి.. వెరైటీ కోసం జనాల ప్రాణాలను తీసుకొన్నాయని చాలా మంది అంటున్నారు.. తాజాగా ఓ వెరైటీ వంట నెట్టింట వైరల్ అవుతుంది.. ఐస్ క్రీమ్ తో…