Attack On TTE: టికెట్ అడిగినందుకు టీటీఈ పై దాడి.. చివరకు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైలు టికెట్ గురించి అడిగినందుకు ఒక టీటీఈని ఒక ప్రయాణీకుడు దారుణంగా కొట్టారు. ఆదివారం రాత్రి మంగళూరు నుంచి తిరువనంతపురం వెళ్తున్న మావేలి ఎక్స్‌ప్రెస్ రిజర్వేషన్ కోచ్ లో రాజస్థాన్ కు చెందిన టీటీఈ విక్రమ్ కుమార్ మీనాపై ఓ వ్యక్తి దాడి చేశాడు. టీటీఈపై దాడి చేసినందుకు తిరువనంతపురానికి చెందిన ఎస్. స్టాలిన్ ను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు.
Also Read: Viral Video: అరెరె.. దాచిన చాక్లెట్ ను చెకింగ్ అంకుల్ కనిపెట్టేశాడే.. ఇప్పుడెలా..
Also Read
- Imran Khan: అమెరికా పౌరుడిగా ఉంటూ భారత్‌లో నిరసనలా?.. నటుడిపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు!
- Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్లీ ఆందోళనలు.. ఢాకాలో తీవ్ర హింస.
- Omar-Nidhi Wedding: నిధిని ఇస్లాంలోకి మార్చాల్సింది.. ఒమర్ అబ్దుల్లా పెళ్లిపై మౌలానా వివాదాస్పద వ్యాఖ్యలు.!
- US Plane Crash: భయంతో అరిచిన పైలట్.. క్షణాల్లో కుప్పకూలిన విమానం.. వెలుగులోకి చివరి క్షణాలు.!
నివేదికల ప్రకారం., రిజర్వు చేసిన టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నందున జనరల్ కోచ్ వద్దకు వెళ్లమని చెప్పినందుకు టీటీఈ స్టాలిన్ పై దాడి చేశారు. కోజికోడ్ నుంచి రైలు ఎక్కినప్పటి నుంచి నిందితుడు అల్లర్లకు పాల్పడ్డాడని టీటీఈ తెలిపాడు. అతన్ని జనరల్ కోచ్ లోకి మారమని చెప్పినప్పటికీ, అతను అలా చేయలేదు. తరువాత, ఆగ్రహించిన ప్రయాణీకుడు టీటీఈపై దాడి చేశాడు.
Also Read: Covid 19: మహారాష్ట్రలో కొత్త కోవిడ్ సబ్ వేరియెంట్ తో 91 కేసులు నమోదు..
టీటీఈ దాఖలు చేసిన ఫిర్యాదులో, ప్రయాణికుడు తన ముఖం, ముక్కుపై చాలాసార్లు కొట్టాడని చెప్పాడు. కొట్టిన తర్వాత ముక్కులో రక్తస్రావం అవుతున్న టీటీఈ చిత్రాలు కూడా మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఘటన అనంతరం కోజికోడ్ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత నిందితుడిని తిరూర్లోని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన టీటీఈని మొదట షోరనూర్‌లోని ఆసుపత్రికి, తరువాత పాలక్కాడ్ రైల్వే ఆసుపత్రికి తరలించారు.
తాజావార్తలు
-
Imran Khan: అమెరికా పౌరుడిగా ఉంటూ భారత్‌లో నిరసనలా?.. నటుడిపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు!
-
Murder Mystery: వీడిన నటి రాధిక పని మనిషి కొడుకు మర్డర్ మిస్టరీ
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్లీ ఆందోళనలు.. ఢాకాలో తీవ్ర హింస.
-
YS Jagan : రాప్తాడు పాఠశాల దాడి బాధితురాలిని పరామర్శించిన వైఎస్ జగన్
-
Megastar Chiranjeevi: మెగాస్టార్‌తో మలయాళ బ్లాక్‌బస్టర్ డైరెక్టర్.. ప్రాజెక్ట్ ఫిక్స్ అయినట్లేనా?
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!