ఉత్తరప్రదేశ్‌లో ఓ విచిత్ర ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పెళ్లి అయ్యి కేవలం 20 నిమిషాల్లోనే అత్తగారింటికి చేరుకున్న వధువు… తనకు విడాకులు కావాలని ప్రకటించింది. మొదట ఇది సరదాగా చేసిన వ్యాఖ్య అనుకుని, అక్కడున్నవాళ్లు నవ్వేశారు. కానీ వధువు మాటల్లో సీరియస్ కనిపించడంతో అందరూ అవాక్కయ్యారు. చివరకు పెద్దల సమక్షంలోనే విడాకులు కూడా జరిగిపోయాయి. పూర్తి వివరాల్లోకి వెళితే… డియోరియా జిల్లా భలౌని ప్రాంతానికి చెందిన విశాల్ మధేసియా, సాలెంపూర్‌కు చెందిన పూజతో నవంబర్ 25న…
Viral Marriage News: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు యువతియువకుల పెళ్లి ఫిక్స్ చేశారు. పెళ్లి సమయం రానే వచ్చింది. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.