బాలీవుడ్ ఐటెం బాంబ్ సన్నీ లియోన్ కి వివాదాలు కొత్తేమి కాదు. అమ్మడు ఏ సాంగ్ చేసినా అందులో ఏదో ఒక వివాదం ఉంటూనే ఉంటుంది. ఇక ఈ మధ్యన కొద్దిరోజులు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ తాజాగా ఒక ప్రైవేట్ ఆల్బమ్ లో నటించింది. కనికా కపూర్ పాడిన ఈ సాంగ్ ఈ బుధవారం రిలీజ్ అయ్యిం రచ్చ చేస్తోంది. సన్నీ లియోన్ అందాలు సాంగ్ లో హైలైట్ గా నిలిచాయి. ఇక ఈ…
మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ బ్రేకప్ స్టోరీ ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అమ్మడికి లవ్ స్టోరీలు కొత్తకాదు.. ఇలా బ్రేకప్ లు కొత్తకాదు. అయితే ఈసారి ఈ లవ్ స్టోరీ గురించి మాట్లాడుకోవడంలో కొద్దిగా ప్రత్యేకత ఉంది. వయసులో తనకంటే 15 ఏళ్లు చిన్నవాడైన కుర్రహీరోతో సుస్మిత లివింగ్ రిలేషన్ లో ఉండడం అప్పట్లో పెద్ద సంచలనమే రేపింది. బాయ్‌ఫ్రెండ్ కశ్మీరి మోడల్, బాలీవుడ్ నటుడు రోహ్మాన్ షాల్‌తో తాను…
బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పడుకొనే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం, అభినయంతో అమ్మడు ప్రేక్షకుల మనసులను ఏనాడో కొల్లగొట్టింది. ఇక ప్రేమించిన రణవీర్ సింగ్ ని వివాహమాడి అందరి మన్ననలు పొందింది. ఇక తాజాగా ఈ ఇద్దరు భార్యాభర్తలు నిర్మాణ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ బయోపిక్ గా తెరకెక్కుతున్న ’83’ సినిమాకు దీపికా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నది. ఇక ఇటీవల 83 ప్రీమియర్ షో లో దీపికా…
‘పుష్ప’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకుంది రష్మిక మందన్నా. ఈ సినిమా తరువాత వరుస అవకాశాలను అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల ఇంట్లో పూజలు చేయించింది. అయితే ఈ పూజలకు కారణం ఏంటీ అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. చిత్ర పరిశ్రమలో వివాదాల స్వామిగా పేరుతెచ్చుకున్న వేణు స్వామి ఈ పూజలు చేయించినట్లు తెలుస్తోంది. వేణుస్వామి.. సమంత – నాగ చైతన్య విడాకులు అవుతాయని సంచలన వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ గా మారిన…
బిగ్ బిన్ సీజన్ 5 ముగిసింది. విజె సన్నీ విన్నర్ గా నిలువగా షణ్ముఖ్ రన్నర్ గా మిగిలాడు. ఇక బిగ్ బాస్ లో ఏది జరిగినా అదంతా అక్కడివరకే అని, బయటికొచ్చాకా తమ ప్రపంచం తమదని కంటెస్టెంట్లు చెప్పుకొచ్చారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ వలన ఒక ప్రేమ జంట విడిపోయే పరిస్థితి వచ్చిందని తెలుస్తోంది. బిగ్ బాస్ కి వెళ్లకముందే షణ్ముఖ్- దీప్తి సునయన తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లడానికి…
హీరో సిద్దార్థ్ .. ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమ్రోగుతున్న పేరు. మొదటి నుంచి సిద్దార్థ్ ఏ విషయమైనా నిస్సంకోచంగా తన మనుసులో ఉన్న మాటను చెప్పే స్వభావం కలవాడు. సామాజిక అంశాల మీద.. ప్రభుత్వ విధానాలు వైఫల్యాల మీద.. సినీ ఇండస్ట్రీ గురించి తనదైన రీతిలో ట్విట్టర్ లో ఏకిపారేస్తాడు. ఇక ఇటీవల సమంత- నాగ చైతన్య విడాకుల సమయంలో సిద్దు వేసిన ట్వీట్ ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ట్వీట్…
తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5కి తెరపడింది. గత ఆదివారం విన్నర్ ని ప్రకటించారు. సన్ని విజేతగా, షణ్ముఖ్ రన్నరప్ గా నిలిచారు. మూడో స్థానాన్ని మాజీ ఇండియన్ ఐడల్ శ్రీరామచంద్ర పొందారు. ఇదిలా ఉంటే ఈ బిగ్ బాస్ సీజన్ 5 అంతా డల్ గా గడిచింది. గత సీజన్స్ తో పోలిస్తే రేటింగ్ లోనూ బాగా వెనుకబడింది. దానికి కారణం అంత ఆసక్తిగా లేకపోవడంతో పాటు పాల్గొన్న వారికి అంతంత ఇమేజ్…
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ‘భీమ్లా నాయక్’ వాయిదా పాడడం హాట్ టాపిక్ గా మారింది. రెండు పాన్ ఇండియా సినిమాల మధ్య ఒక రీమేక్ ని విడుదల చేయకుండా అడ్డుకుంటున్నారు అంటూ పవన్ అభిమానులు నెట్టింట రచ్చ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ని టాలీవుడ్ అవసరానికి వాడుకొంటుంది. ఆయనకు చిత్ర పరిశ్రమలో ఏ ఒక్కరు సపోర్ట్ చేయలేదు.. ఇప్పుడు ఆయనే అవసరమయ్యారు. అవసరం కోసం పవన్ దగ్గరకు వచ్చారా..? ‘భీమ్లా నాయక్’ వారు అడగడంతోనే వాయిదా వేశారని…
నేషనల్ క్రష్ గా తెలుగువారి గుండెల్లో నిలిచిపోయింది రష్మిక మందన్న.. అమ్మడి అందచందాలకు ఫిదా అయిపోయిన అభిమానులు పుష్ప లోని డీ గ్లామరైజ్డ్ శ్రీవల్లి పాత్రను నెత్తిన పెట్టుకొన్నారు. శ్రీవల్లీ పాటలో రష్మిక నటన అద్భుతమని పొగిడేస్తున్నారు. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకొంది. అందులో సామీ సామీ సాంగ్ రష్మికకు ఎంతో పేరు తెచ్చింది. ఈ స్టెప్ తో అమ్మడు మాములు రచ్చ చేయడం లేదు.…