ప్రిన్స్ మహేశ్ బాబు పిల్లలు గౌతమ్, సితార లకు తాతయ్య కృష్ణ అంటే ఎంతో అభిమానం. వీరంతా కలిసి ఒకే ఇంటిలో ఉండకపోయినా, తరచూ జరిగే ఫ్యామిలీ గేదరింగ్స్ లో అంతా కలుస్తూ ఉంటారు. ఇక బర్త్ డేస్, స్పెషల్ అకేషన్స్, ఫెస్టివల్స్ లో కలిసి భోజనం చేయడం సర్వసాధారణం. అలాంటి సందర్భాలలో కృష్ణ కుమార్తె, మహేశ్ బాబు సోదరి మంజుల ఫోటోలను తీసి సోషల్ మీడియాలో పెడుతూ ఉంటారు. లేదంటే ఆ పనిని కృష్ణ చిన్నల్లుడు,…
‘చిలసౌ’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ రుహాని శర్మ .. మిడిల్ క్లాస్ అమ్మాయిలా ఎంతో పద్దతిగా కనిపించిన ఈ భామ ఆ తరువాత హిట్ చిత్రంలో మోడ్రన్ లుక్ లో మెరిసింది. ఇక ‘డర్టీ హరి’ చిత్రంలో కీలక పాత్ర పోషించి హిట్ అందుకున్న రుహని ఇటీవల విడుదలైన ‘నూటొక్క జిల్లాల అందగాడు’ చిత్రంతో మంచి మార్కులనే కొట్టేసింది. వరుస సినిమా అవకాశాలను అందుకొంటూనే సోషల్ మీడియాలో వరుస ఫోటో షూట్లతో కుర్రాళ్ళ మతులు పోగొడుతోంది.…
మగువా.. మగువా లోకానికి తెలుసా నీ విలువ అనగానే ఆడవారికి చేతులెత్తి మొక్కుతారు.. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ అనగానే తల్లిని మించిన దైవం లేదని కొటేషన్స్ పెడతారు.. అంతే తప్ప నిజ జీవితంలో ఆడవారిని సురక్షితంగా తిరగనివ్వడంలేదు కామాంధులు.. గుడి, బడి.. ఆఫీస్, పార్క్.. అర్ధరాత్రి .. అపరాత్రి.. బస్సు, వ్యాన్.. చివరికి తండ్రి, అన్న, తమ్ముడు.. కూడా ఆడదాన్ని వదలడం లేదు. కామంతో కళ్ళుమూసుకొని మృగాళ్లుగా మారుతున్నారు. ముక్కుపచ్చలారని పసితనం.. మరెంతో…
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. రాజమౌళి, రామ్ చరణ్, రామారావు త్రయం కాంబోలో వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో జనవరి 7 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్లను వేగంవంతం చేశారు చిత్ర బృందం. ఇటీవల అన్ని భాషల్లోనూ ప్రెస్ మీట్స్ పెట్టిన జక్కన్న ఎక్కువగా హిందీ మీడియా మీద ఫోకస్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే నిన్న ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్…
టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్లు చాలా తక్కువమంది.. అందం, అభినయం కలబోసినా ఆ తెలుగు హీరోయిన్లలో ఈషా రెబ్బ ఒకరు. తెలుగుతనం ఉట్టిపడే నగుమోము.. కళ్ళతో భావాలు పలికించగల అభినయం ఆమె సొంతం. ఇటీవల 3 రోజెస్ వెబ్ సిరీస్ తో మంచి విజయాన్ని అందుకున్న ఈషా.. మరో రెండు సినిమాలతో బిజీగా మారింది. ఇక సోషల్ మీడియాలో ఈషా ఫోటోషూట్లకు కొదువే లేదు. వెస్ట్రన్, ఫార్మల్, ట్రెడిషినల్ అంటూ నిత్యం ఫోటోషూట్లతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. ఇక…
బాలీవుడ్ హాట్ హీరోయిన్ వాణీ కపూర్ గురించి పరిచయ వాక్యాలు అవసరం లేదు. స్టార్ హీరోయిన్ గా అమ్మడి స్థానం ఎప్పుడు పదిలంగానే ఉంటోంది. ఇక తెలుగులో కూడా అమ్మడు సుపరిచితురాలే.. నాచురల్ స్టార్ నాని సరసన ‘ఆహా కళ్యాణం’ లో మెరిసిన ముద్దుగుమ్మ.. మూవీ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా తెలుగు ప్రేక్షకులకు మాత్రం బాగానే గుర్తుండిపోయింది. ఇక సోషల్ మీడియాలో అమ్మడి అందాల ప్రదర్శన గురించి మాట్లాడుకోవాలంటే మాటలు చాలవు.. పొందికగా పరిచిన దేహం.. ఆమె…
భారీ అంచనాల నడుమ బిగ్ బాస్ సీజన్ 5 మొదలయ్యింది. టాస్క్ లు , ఎలిమినేషన్లు, గొడవలు, ప్రేమలు ఇలా అన్ని రకాల భావోద్వేగాలతో కంటెస్టెంట్లను బిగ్ బాస్ చూపించారు. ఇక ఈ సీజన్ చివరి దశకు చేరుకొంది. ఎవరో ఒకరు ట్రోఫీ గెలిచే సమయం వచ్చేసింది. ఐదుగురు ఫైనలిస్టుల మధ్య ఒకే ఒక్కరు బిగ్ బాస్ విన్నర్ గా నిలవనున్నారు. ఈ ఆదివారం ఎపిసోడ్ లో వారు స్టేజిపై అతిరధ మహారథుల చేతుల మీద ట్రోఫీని…
సాధారణంగా సినిమాల్లో హీరో ఫ్యామిలీ ని విలన్స్ చంపేస్తే.. హీరో విలన్స్ ని చంపి రివెంజ్ తీర్చుకొంటాడు.. అందరికి తెలిసిందే.. కానీ ఎప్పుడైనా జంతువులు కూడా రివెంజ్ తీర్చుకున్న ఘటనలు చూసారా..? కనీసం విన్నారా..? అయితే మహారాష్ట్రలో జరిగిన ఈ షాకింగ్ ఘటన గురించి తెలుసుకోవాల్సిందే. ప్రస్తుతం ఈ ఘటన సోసివల్ మీడియాలో సంచలనంగా మారింది. వివరాలలోకి వెళితే.. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలోని మజల్‌గావ్‌లో గత నెలరోజులుగా కోతులు విశ్వ రూపం చూపిస్తున్నాయి. కుక్క కనిపించడం ఆలస్యం…
కాలం మారుతోంది.. అంతకుముందులా ఇప్పుడు యువత లేదు.. ప్రతిదాన్ని మనసుతో ఆలోచిస్తుంది . తల్లి చనిపోతే తండ్రి రెండో పెళ్లి చేసుకొంటే తప్పులేనప్పుడు.. తండ్రి చనిపోతే తల్లి ఎందుకు రెండో పెళ్లి చేసుకోకూడదు అని ప్రశ్నిస్తున్నారు కొంతమంది యువత.. తల్లికి తోడుగా తనకిష్టమైన ప్రేమను వెతికి పెడుతున్నారు. తాజాగా ఒక కూతురు తన తల్లికి రెండో పెళ్లి చేసింది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ గా…
అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప నేడు రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెల్సిందే.. ఊర మాస్ గెటప్ లో బన్నీ లుక్ అదరగొట్టేసింది. ఇక ఎప్పుడు స్టైల్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండే బన్నీ నేడు కుటుంబంతో కలిసి థియేటర్ కి వెళ్లి అభిమానుల మధ్య కూర్చొని సినిమా వీక్షించాడు. అయితే అక్కడ ప్రతి ఒక్కరి చూపు బన్నీస్వెట్‌షర్ట్ పైనే ఉన్నాయి.. బ్లాక్ కలర్ స్వెట్‌షర్ట్ పై ‘రౌడీ లవ్స్…