Viral Video: ప్రతిరోజు వైరల్ వీడియోలు మన జీవితాల్లో భాగంగా మారిపోయాయి. ప్రతీ రోజు ఎన్నో వీడియోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నప్పటికీ, కొన్ని వీడియోలు మాత్రం వినూత్నతతో, భావోద్వేగంతో, లేదా ఆశ్చర్యం కలిగించే అంశంతో ప్రత్యేకంగా నిలుస్తుంటాయి. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో డాక్టర్ సోనమ్ దయాహ్ అనే గర్భిణి తన డ్యాన్స్‌తో అదరగొట్టింది. డాక్టర్‌గా పని చేసే సోనమ్ గర్భం దాల్చిన తర్వాత తనకు కవలలు పెరుగుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు.…
Robinhood: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, గ్లామరస్ బ్యూటీ శ్రీలీల జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాబిన్ హుడ్’ (Robinhood). టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల (Venky Kudumula) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవి శంకర్ కలిసి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని మార్చి 28న…
Student Teacher Romantic Video: ఇదివరకు రోజుల్లో స్కూల్ టీచర్ అంటే భయంతో ఉండేవారు. కానీ ఇప్పుడు మాత్రం టీచర్లు కూడా విద్యార్థులతో ఫ్రెండ్లీగా ఉంటున్నారు.మరికొందరైతే ఏకంగా స్టూటెంట్లతో కలిసి మాస్ స్టెప్పులు వేస్తు అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా ఓ సోషల్ మీడియా యూజర్ నుంచి ఒక వీడియో ఇన్ స్టాలో పోస్ట్ చేయగా అందులో., క్లాస్ లో ఫేర్ వెల్ వేడుకలు జరుగుతున్నాయి. ఇక ఆ వేడుకల్లో విద్యార్థులు, టీచర్ ఎంతో జోష్ గా డాన్స్…