VSP COLLECTOR DANCE VISఆ ఇద్దరు ఐఎఎస్ అధికారులు.. ఐటీడీఏ ఆత్మీయ సమ్మేళనంలో వారు సందడి చేశారు. వారు చేసిన డ్యాన్స్ ఇప్పుడు వైరల్ అవుతోంది. పాడేరులో ఐటీడీఏ ఆత్మీయ సమ్మేళనంలో ఇద్దరు ఐ.ఏ.ఎస్ అధికారులు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ప్రాజెక్టు అధికారి గోపాల కృష్ణ,సబ్ కలెక్టర్ అభిషేక్ ల డ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. లేటెస్ట్ మూవీ రవితేజ ధమాకా లోని హిట్ సాంగ్ కి వారంతా అదిరిపోయేలా డ్యాన్స్ చేశారు. వీరి డ్యాన్స్ ఇతర సిబ్బందిని ఊపేసింది.
అట్టాంటిట్టాంటి దాన్ని కాదు బావ పల్సర్ బైక్ సాంగ్ ఇప్పుడు ఊపు ఊపుతోంది. నేనట్టాంటి ఇట్టాంటిదాన్ని కాదు బావో అంటూ యువత డీజేలతో అదరగొట్టేస్తున్నారు. సామాన్యులు మాత్రం గిరిపుత్రులు సమస్యలు తీర్చడంలోనూ అధికారులు ఉత్సాహం చూపాలని కామెంట్లు చేస్తున్నారు.
సెవులెరుకన చుట్టదాన్ని
చేతిలగ్గిపెట్టె దాన్ని
ఉంగరాల మెట్ట దాన్నీ
నేనట్టాంటిటాంటడదాన్ని కాదు బావో
పల్సరు బైక్ మీద రాను బావ
నేనట్టాంటిటాంటడదాన్ని కాదు బావో
పల్సరు బైక్ మీద రాను బావ
సింపురు జుట్టు దాన్ని
సెవులెరుకన చుట్టదాన్ని
చేతిలగ్గిపెట్టె దాన్ని
ఉంగరాల మెట్ట దాన్నీ