Viraaji Director Aadhyanth Harsha Interview: మహా మూవీస్ మరియు ఎమ్ 3 మీడియా పతాకంపై వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించిన “విరాజి” ఆగస్టు 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈరోజు జరిగిన ఇంటర్వ్యూలో సినిమా హైలైట్స్ మీడియాతో పంచుకున్నాడు దర్శకుడు ఆద్యంత్ హర్ష. బయోటెక్నాలజీలో బీటెక్ చేసి ఫారిన్ వెళ్లి బయోటెక్నాలజీలో ఎంఎస్, పీహెచ్ డీ ఇన్ న్యూరో సైన్స్ చేశా. అక్కడే ఫిల్మ్…