Home
Vinesh Phogat Verdict
Vinesh Phogat Verdict News
-
Vinesh Phogat Weight: వినేశ్ ఫొగాట్ బరువు పెరగడానికి ఆ మూడే కారణమా?
Vinesh Phogat Weight Gain Reasons: ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్ 2024లో రెజ్లింగ్ ఫ్రీస్టైల్ 50 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరిన భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అనర్హతకు గురైన విషయం తెలిసిందే. వంద గ్రాముల అధిక బరువు ఉండటంతో వినేశ్ వేటుకు గురైంది. సెమీ ఫైనల్ తర్వాత 49.9 కేజీలు మాత్రమే ఉన్న వినేశ్.. ఫైనల్‌కు ముందు ఒక్కసారిగా 52.7 కేజీలకు పెరిగింది. ఫైనల్‌కు ముందు తీవ్రంగా శ్రమించినా.. 100 గ్రాములను మాత్రం… -
Vinesh Phogat Verdict: వినేశ్ ఫోగట్ రజత పతకంపై డబ్ల్యూఎఫ్ఐ బిగ్ న్యూస్..
రెజ్లర్ వినేష్ ఫోగట్ అనర్హతపై నిర్ణయం ఆలస్యం కావడంపై భారత రెజ్లింగ్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ జై ప్రకాష్ చౌదరి స్పందించారు. వినేశ్‌కు అనుకూలంగా నిర్ణయం వస్తుందని చెప్పారు. వినేష్‌కి కచ్చితంగా అనుకూలంగా నిర్ణయం వస్తుందని అనుకుంటున్నాను.. కొంత మంది శక్తివంతమైన వ్యక్తులు ఇందులో పాల్గొన్నట్లు తెలుస్తోంది.. ఆమెకు పతకం ఖచ్చితంగా వస్తుందన్నారు. అయితే.. వినేశ్ ఫైనల్ కు ముందు బరువు పెరగడం ఆమె సిబ్బంది తప్పు అని అన్నారు. ఏదేమైనప్పటికీ.. ఆగస్ట్ 16న ఏం జరుగుతుందో… -
Vinesh Phogat: తప్పకుండా భారత్‌కు మరో పతకం వస్తుంది: మహవీర్ ఫొగాట్
Mahavir Singh Phogat on Vinesh Phogat Verdict: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అనర్హత వేటును ఎదుర్కొన్న విషయం తెలిసిందే. కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉండడంతో అనర్హతకు గురైంది. దీనిపై కాస్‌కు వినేశ్ అప్పీల్ చేయగా.. తీర్పును ఇప్పటికే మూడుసార్లు వాయిదా వేసింది. అయినా కూడా భారత అభిమానులు ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. తప్పకుండా వినేశ్‌కు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. తీర్పు వాయిదా పడినప్పటికీ.. మన ఆశలను మాత్రం… -
Vinesh Phogat Verdict: సినిమాల్లోని కోర్టు సన్నివేశాలు గుర్తొస్తున్నాయి.. కాస్ తీరుపై పేలుతున్న జోకులు!
Trolls on CAS Over Vinesh Phogat Verdict: పారిస్ ఒలింపిక్స్ 2024 రెజ్లింగ్ ఫ్రీస్టైల్ 50 కేజీల విభాగంలో 100 గ్రాముల అదనపు బరువు ఉందన్న కారణంగా భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. దీనిపై కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (కాస్)కు వినేశ్ అప్పీలు చేసింది. వినేశ్ లీగల్ టీమ్ కాస్ ఎదుట కీలక విషయాలను ప్రస్తావించారు. వాదనలు విన్న కాస్.. తీర్పును ఇప్పటికే మూడుసార్లు వాయిదా…
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..